'ప్రేమబంధం' తెలుగు చలన చిత్రం1976 మార్చి,12 న విడుదల.సత్యచిత్ర పతాకంపై నిర్మాతలు సత్యనారాయణ, సూర్యనారాయణ,నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు కాశీనాధుని విశ్వనాధ్. ఉప్పు శోభన్ బాబు, వాణీశ్రీ,నటించిన ఈ చిత్రానికి సంగీతం కె.వి.మహదేవన్ అందించారు.

ప్రేమ బంధం
(1976 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.విశ్వనాధ్
తారాగణం శోభన్ బాబు,
వాణిశ్రీ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ సంజీవినీ ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

ఉప్పు శోభన్ బాబు

వాణీశ్రీ

కైకాల సత్యనారాయణ

రావికొండలరావు

జయమాలిని

జానకి

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: కాశీనాధుని విశ్వనాధ్

సంగీతం: కె వి మహదేవన్

గీత రచయితలు: వేటూరి సుందర రామమూర్తి, సింగిరెడ్డి నారాయణరెడ్డి,

నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, విస్సంరాజు రామకృష్ణ దాస్, పులపాక సుశీల

ఫోటోగ్రఫీ: జి.కె.రామ్

నిర్మాతలు: సత్యనారాయణ, సూర్యనారాయణ

నిర్మాణ సంస్థ: సత్య చిత్ర

విడుదల:12:03:1976.

పాటలు

మార్చు
  1. అంజలిదే గొనుమా ప్రియతమా మంజుల బృందా నికుంజ నిరంజనా - పి.సుశీల - రచన: వేటూరి
  2. అమ్మమ్మా అల్లరి పిడుగమ్మా అయ్యో రామా చెబితే - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: వేటూరి
  3. ఎక్కడున్నాను నేనెక్కడున్నాను రాచనిమ్మ - వి.రామకృష్ణ, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
  4. ఏజన్మకైనా ఇలాగే ఉందామా నేను నీదాననై నీవ నా - పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
  5. చేరేదెటకో తెలిసి చేరువకాలేమని తెలిసి - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: వేటూరి
  6. పువ్వులా నవ్వితే మువ్వలా మోగితే గువ్వలా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి

మూలాలు

మార్చు
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)