'ప్రేమ మూర్తులు ' తెలుగు చలన చిత్రం,1982, ఏప్రిల్21 న విడుదల.ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నటభూషణ శోభన్ బాబు, లక్ష్మీ, మురళీ మోహన్, రాధ ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు.

ప్రేమ ముహుర్తాలు
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.కోదండరామిరెడ్డి
తారాగణం శోభన్ బాబు,
లక్ష్మి,
రాధ
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ లక్ష్మీ జ్యోతి ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

శోభన్ బాబు

మురళీమోహన్

లక్ష్మి

రాధ

రావు గోపాలరావు

అల్లు రామలింగయ్య

నిర్మల .

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: ఎ.కోదండరామిరెడ్డి

సంగీతం:చక్రవర్తి

నిర్మాత: మిద్దే రామారావు

నిర్మాణ సంస్థ: శ్రీ రాజ్యలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్

సాహిత్యం:ఆరుద్ర, వేటూరి, సి నారాయణ రెడ్డి.

గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

పాటల జాబితా

మార్చు

1.చెంపకు చారెడు కళ్ళు వంపులు తిరిగిన,రచన:ఆరుద్ర, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

2. ఊరుకో ఏడవకు ఊరుకో హృదయానికి రచన:ఆరుద్ర గానం. పులపాక సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

3.సిరిసిరి మువ్వల నవ్వు చెకుముకి రవ్వల వెలుగు, రచన:ఆరుద్ర, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

4.చిటారి కొమ్మలచిన్నారిగువ్వలగూడుంది,రచన:ఆరుద్ర గానం . పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

5.తారకు చెప్పాడు ఏనాడు జాబిలి వెన్నెల, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

6.మావారు బంగారు కొండ మనసైన అందాల, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

7 . శ్రీలక్ష్మీమ్ వైష్ణవీదేవి (శ్లోకం), గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.