ప్రేయసి (1996 సినిమా)

ప్రేయసి నందవన తేరు అనే తమిళ సినిమా నుండి తెలుగులోనికి డబ్ చేసిన సినిమా. ఆర్.వి.ఉదయ్ కుమార్ దర్శకత్వంలో 1996లో వచ్చిన ఈ సినిమాకు గొట్టిపాటి పూర్ణబాబు నిర్మాత.

ప్రేయసి
Preyasi.jpg
సినిమా పోస్టర్
దర్శకత్వంఆర్.వి.ఉదయ్ కుమార్
రచనసుజాత ఉదయ్ కుమార్
స్క్రీన్‌ప్లేఆర్.వి.ఉదయ్ కుమార్
నిర్మాతగొట్టిపాటి పూర్ణబాబు
నటవర్గంకార్తీక్
శ్రీనిధి
ఛాయాగ్రహణంఆర్.గణేష్
కూర్పుబి.ఎస్.నాగరాజ్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
ప్రియతమ్‌ మూవీస్
విడుదల తేదీలు
1996
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులుసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఆర్.వి.ఉదయకుమార్
  • కథ: సుజాత ఉదయకుమార్
  • పాటలు: సామవేదం షణ్ముఖశర్మ, గురుచరణ్, దాశరథి
  • సంగీతం: ఇళయరాజా
  • నిర్మాత: గొట్టిపాటి పూర్ణబాబు

పాటలుసవరించు

ఈ సినిమాలోని పాటలకు ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చాడు.

పాట గాయకులు రచన
"ఉడుకు దుడుకు" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం సామవేదం షణ్ముఖశర్మ
"రమణా వెంకట రమణా" మహానది శోభన
"వీణ హృది మీటవా" చిత్ర
"గుండె గొంతై " మోహన్ దాస్
"వెండి రథమై" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సురేంద్ర, సింధు గురుచరణ్
"వదిన ఏదీ అన్నయ్య" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ బృందం
"సొగసులు చిందే వనం" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
"దైవ వరం నీవై" మోహన్ దాస్, సింధు బృందం దాశరథి

మూలాలుసవరించు