ప్రే విహార దేవాలయం
ప్రే విహార దేవాలయం (ఆంగ్లం: Preah Vihear Temple; Khmer: ប្រាសាទព្រះវិហារ) కంబోడియా దేశంలోని ఒక ప్రాచీన దేవాలయం. ఇది ఖ్మెర్ సామ్రాజ్యం కాలంలో నిర్మించబడింది. ఇది ప్రే విహార ప్రావిన్స్ లోని 525-మీటరు (1,722 అ.) ఎత్తైన డాంగ్రెక్ పర్వతాలులో ఉంది. 1962 సంవత్సరంలో దీని కోసం థాయ్‌లాండ్, కంబోడియా దేశాలు న్యాయపోరాటం జరుపగా అంతర్జాతీయ న్యాయస్థానం దీనిని కంబోడియాకు చెందినదిగా తీర్పునిచ్చింది.[1] ఈ దేవాలయం ప్రపంచ వారసత్వ స్థలంగా 2008 జూలై 7 న యునెస్కో ప్రకటించింది.
ప్రే విహార దేవాలయం Preah Vihear Temple | |
---|---|
భౌగోళికాంశాలు: | 14°23′35″N 104°40′49″E / 14.39306°N 104.68028°E |
పేరు | |
స్థానిక పేరు: | Prasat Preah Vihear |
స్థానం | |
దేశం: | కంబోడియా |
ప్రాంతము: | ప్రే విహార |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | శివుడు |
నిర్మాణ శైలి: | Banteay Srei style and others |
చరిత్ర | |
కట్టిన తేదీ: (ప్రస్తుత నిర్మాణం) | 11వ & 12వ శతాబ్దం CE |
నిర్మాత: | సూర్యవర్మన్ I, సూర్యవర్మన్ II |
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
ప్రశాంత్ ప్రే విహార అంటే ప్రశాంతత, దేవాలయం, పవిత్రత అని అర్ధం. థాయిలాండ్ వాసులు పర్వతశ్రేణి దేవాలయం అని అంటారు. ఈ దేవాలయం పేతాది శిఖరంమీద దఙ్గ్రెక్ పర్వతశ్రేణిలోవుంది. ఈశిఖరాలు థాయిలాండ్, కంబోడియా సరిహద్దులో ఉన్నాయి. ఈ దేవాలయం థాయిలాండ్ లిస్టులో భూమిస్రోల్ గ్రామం, చెంగ్మలుసబ్ జిల్లాలో (ప్రస్తుతం సావ్ తోంగ్ చాయ్) కంతర్లాక్ జిల్లా శిపాకెట్ రాష్రం తూర్పు థాయిలాండ్. ఇది శాయ్ కెట్ రాష్ట్రంలో, మియాంగ్ కు 110 కి.మీ.దూరములో ఉంది. ఈ దేవాలయం కంబోడియా లెక్కప్రకారం స్రవిజాబ్ టవుట్ కమ్మూన్ చోహాన్ క్షాంటు జిల్లాలో చుం గ్రామంలో ఉంది. ఇది ప్రే విహార్ రాష్ట్రం. అంగ్ కోర్ వాట్ నుండి 140 కి.మీ, ఫోనోంఫెన్ నుండి 130 కి.మి. ఐసిజే రాజ్యం తరువాత 1962 లో ఇది కంబోడియాకు చెందినది. దారి మాత్రం ధాయ్ లెండ్ నుండి మాత్రమే.
మొదటి దేవాలయం 9 దో శతాబ్దంలో కట్టినారు. తరువాత శతాబ్దాలలో హిందూ దేవుడి శివాలయం అని పర్వతదేవుళ్ళు శిఖరేశ్వర, బద్రేశ్వరగా మానిఫెస్టేషన్సు చెబుతున్నాయి. మొదటి దేవాలయం కో బెర్ కాలంలో 10 శతాబ్దం. ఈ రోజు కూడా బాగ్ టీ శ్రేయ్ నమూనా చూడవచ్చు. చాలా దేవాలయాలు, బైరాజులు సూర్యవర్మన్ I (1002-1050), సూర్యవర్మన్ II (1113-1150). అక్కడ ఆధారాల ప్రకారం సూర్యవర్మన్ II కి చెందిన ఆధారాలు విపులంగా చర్చించబడినవి. మతసంబరాలు, making gifts, whiate parasole, బంగారుపాళ్ళలు, ఏనుగులు అధ్యాతిమిక గురువు వృద్ధబ్రహ్మ్ణుడు దివాకర పండిట్. ఆయన ఈడేవాలయం మీద మక్కువతో శివుడి నాట్య విగ్రహాన్ని బంగారంతో చేయించాడు. హిందూమత పతనావాస్తలో ఈభాగము భౌద్ధులు ఉపయోగించటం మొదలైంది. ఈదేవాలయం డాంగ్రెక్ పర్వతాలులో పేతాడిశిఖరం మీద కట్టబడింది. ఇది తైలాండ్ కంబోడియా సరిహద్ధు. తాయిలెండ్ లెక్కప్రకారం సీసాకెట్ రాష్ట్రంలో థాయిలాండ్ తూర్పు దిశగా శిసాకెట్ జిల్లానుండి ఈదేవాలయం 110 కి.మీ. దూరంలో ఉంది. కంబోడియాలెక్కప్రకారము ఆంగ్ కోర్వాట్ నుండి 140 కి.మీ ప్నోపెన్ నుండి 320 కి.మీ దూరంలోవుంది. దేవాలయ ప్రాంగణం 800 మీ. (2600 అడుగులు) ఉత్తర-దక్షిణంగా అంతర్ జాతీయ బోర్డరు నుంచి వేరుచేయబడింది. ఈకట్టడం అంగ్కోర్ పర్వతశ్రేణిలో వున్న దేవాలయాల్లో వేరుగా కనిపిస్తుంది. అంతేకాదు దేవతలకు నిలయమైన మేరుపర్వత ఆకారంలోవుంది. యాత్రికులు ఐదు గోపురాలు దాటి ఒక్కోగోపురం రెండుమెట్లచొప్పున ఎక్కుతూ ప్రయాణించాలి. గోపురాలు ఒక్కోటిదాటినవెంటనే యాత్రికులకు దేవాలయం కనిపించదు. ఇదే అక్కడి నిర్మాణచాతుర్యం. కొహ్ కేర్ నిర్మాణ చాతుర్యం కనిపిస్తుంది. ప్రస్తుతం పెంకు పైకప్పు కనిపిస్తున్నప్పడికి ఎఱుపురంగుతో అలంకటంచి వుండేది. నాలుగో గోపురం ఖేలాంగ్/బాపూహెన్ కాలంలో నిర్మించబడింది. ప్రేవిహార్లో దీనికదేసాటి. మూడోది రెండు వ్సాలమైన చాల పెద్ద గదులు కలిగివుంది. దేవస్తానం వరకు రెండు ఖాళీ ప్రదేశాల ద్వారా వెళ్లి బయట రెండు రెండు పుస్తక భాండాగారాలు ఉన్నాయి. కొత్త స్వతంత్ర కంబోడియా, తైలాండ్ తగాదాలవల్ల ప్రస్తుతాకాలంలో ప్రసాత్ ప్రేవిహార్ మళ్ళీ బయటి ప్రపంచం కనుగొన్నది. ఫ్రెంచియాధికారులు కంబోడియాను పరిపాలిస్తూ 1904 లో బోర్డరుని నిర్ణయించుటకు ఒక కమీటివేశారు. దాంగైర్కు పర్వతశ్రేణి నీటినిల్వల లైనునుండి ప్రేవిహారాదేవాలయాన్ని ధైలాందుకు చేర్చబడింది. 1954 లో ఫ్రెంచి పాలకులు వెళ్ళీపోగానే తైలాండ్ ఆక్రమించింది. కంబోడియా 1959 లో ప్రపంచన్యాయస్థానాన్ని ఆశ్రయించి వారిదేశంలో ప్రేవిహార పరిసరాలుండేటట్లు చేయాలని కోరినది. అప్పుడు రెండుదేశాలమధ్య రాయబారాలు అదుపుతప్పినివి. 1962 జూన్ 15 కోర్టు తీర్పు ప్రకారం ఈడేవాలయాప్రాంగణం కంబోడియాకు చెందుతుంది. తాయిలెండ్ ఈ తీర్పును సమ్మతించింది.
మూలాలు
మార్చు- ↑ "Geography ::Cambodia". Archived from the original on 2010-12-29. Retrieved 2013-08-26.