ప్రధాన మెనూను తెరువు
ప్రైమ్9 న్యూస్ logo.png

ప్రైమ్9 న్యూస్  తెలుగు వార్త టీవీ ఛానల్. ఇందులో 24 గంటలు తెలుగు  వార్తలు ప్రసారం అవుతాయి. సంహిత బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్  లిమిటెడ్ అనే సంస్థ ద్వారా ఈ వార్త ఛానల్ నిర్వహించ బడుతుంది. ఈ ఛానల్ యొక్క ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో వున్నది .

ఉపగ్రహం Intelsat 17 డౌన్‌లింక్ పౌనపున్యం- 3876 MHZ, symbol rate- 14300 3/4, System DVB-S28PSKMPEG-4.