ప్లంబింగ్ (Plumbing) అనేది మంచినీటి వ్యవస్థ కొరకు, వ్యర్థాలను తొలగించేందుకు పైపులు, గొట్టాలు బిగించే పనుల యొక్క పని. ప్లంబర్ పైపింగ్ వ్యవస్థలు, ప్లంబింగ్ బిగింపులు, వాటర్ హీటర్ల వంటి పరికరాలు బిగిస్తాడు. అనేక ప్లంబర్లు నిర్మాణ కార్మికులు. ప్లంబింగ్ పరిశ్రమ ప్రతి అభివృద్ధి ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం ఎందుకంటే స్వచ్ఛమైన నీరు ప్రతి ఒక్కరికి అవసరం, అలాగే నిల్వ ఉన్న వ్యర్థాలను సురక్షిత మార్గాల్లో తరలించుకోవాలి.[1] ప్లంబింగ్ అనేది భవనంలో నీటిని తరలించేందుకు, మురికినీరు తొలగించేందుకు ఏర్పరచుకునే పైపింగ్ వ్యవస్థను కూడా సూచిస్తుంది

గోడ లోపల బిగించిన పైపులు
ఒక భవనంలో రాగి పైపుల బిగింపు పనులు చేస్తున్న కార్మికుడు


మూలాలుసవరించు

  1. Plumbing: the Arteries of Civilization, Modern Marvels video series, The History Channel, AAE-42223, A&E Television, 1996

బాహ్య లంకెలుసవరించు