ప్లాట్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. బి.బి.టి.ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై కార్తీక్ సేపురు, భాను భ‌వ తార‌క‌, త‌రుణ్ విఘ్నేశ్వ‌ర్ సేరుపు నిర్మించిన ఈ సినిమాకు భాను భ‌వ తార‌క దర్శకత్వం వహించాడు.[1] వికాస్ ముప్పాల‌, గాయ‌త్రి గుప్తా, సాజ్వి ప‌స‌ల‌, సంతోష్ నందివాడ‌, కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైల‌ర్‌ను అక్టోబర్ 26న ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల విడుదల చేయగా[2], సినిమాను నవంబర్ 3న విడుదల చేశారు.[3]

ప్లాట్
దర్శకత్వంభాను భ‌వ తార‌క
రచనభాను భ‌వ తార‌క
నిర్మాతకార్తీక్ సేపురు, భాను భ‌వ తార‌క‌, త‌రుణ్ విఘ్నేశ్వ‌ర్ సేరుపు
తారాగణం
  • వికాస్ ముప్పాల‌
  • గాయ‌త్రి గుప్తా
  • సాజ్వి ప‌స‌ల‌
ఛాయాగ్రహణంరామన్
కూర్పువినయ్
సంగీతంకార్తీక్ రోడ్రిగీజ్
నిర్మాణ
సంస్థ
బి.బి.టి.ఫిల్మ్స్
విడుదల తేదీ
2023 నవంబరు 3 (2023-11-03)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

  • వికాస్‌ ముప్పాల
  • గాయత్రి గుప్తా
  • సాజ్వి పసల
  • సంతోష్‌ నందివాడ
  • కిషోర్‌

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: బి.బి.టి.ఫిల్మ్స్‌
  • నిర్మాత: కార్తీక్‌ సేపురు, భాను భవ తారక, తరుణ్‌ విఘ్నేశ్వర్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భాను భవ తారక
  • సంగీతం: కార్తీక్‌ రోడ్రిగ్జ్‌
  • సినిమాటోగ్రఫీ: రమణ్‌
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: సాయిరాం, రాజేంద్ర ప్ర‌సాద్‌
  • ఎడిట‌ర్‌: విన‌య్‌
  • కాస్ట్యూమ్స్‌: జెస్సి
  • పాటలు: భాను భ‌వ తార‌క‌
  • ఆర్ట్‌: శివ కుమార్ మ‌చ్చ‌

మూలాలు మార్చు

  1. Andhrajyothy (27 October 2023). "సరికొత్త ప్రయోగం". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
  2. Namaste Telangana (27 October 2023). "కొత్త కాన్సెప్ట్‌తో 'ప్లాట్‌'". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
  3. Hindustantimes Telugu (1 November 2023). "ఈ వారం థియేట‌ర్ల‌లో చిన్న సినిమాల జాత‌ర - ఎనిమిది తెలుగు సినిమాలు రిలీజ్‌". Archived from the original on 1 November 2023. Retrieved 1 November 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=ప్లాట్&oldid=4070167" నుండి వెలికితీశారు