ఫణి భూషణ్ చౌదరి
ఫణి భూషణ్ చౌదరి (జననం 1 మే 1952) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసి, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బార్పేట లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]
ఫణి భూషణ్ చౌదరి | |||
24 జూన్, 2024న 18వ లోక్‌సభలో పార్లమెంటు సభ్యునిగా ప్రమాణం చేస్తూ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 | |||
ఆహార & పౌర సరఫరాలు & వినియోగదారుల వ్యవహారాలు, పెన్షన్ & ప్రజా ఫిర్యాదు శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 26 ఏప్రిల్ 2018 – 2 మే 2021 | |||
నియోజకవర్గం | బొంగైగావ్ | ||
---|---|---|---|
Assembly Member
for బొంగైగావ్ | |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1985 | |||
అస్సాం శాసనసభ హౌస్ కమిటీ సభ్యుడు
| |||
పదవీ కాలం 1996 – 2001 | |||
చైర్మన్ , పబ్లిక్ అకౌంట్స్ కమిటీ
| |||
పదవీ కాలం 2009 – 2011 | |||
అసోం గణ పరిషత్ శాసనసభ పక్ష నాయకుడు
| |||
పదవీ కాలం 2011 – 2016 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బఖరపరా గ్రామం, పండిట్. -II, వార్డ్ నం. 23, బొంగైగావ్, అస్సాం | 1952 మే 1||
రాజకీయ పార్టీ | అసోం గణ పరిషత్ | ||
తల్లిదండ్రులు | రమేష్ చౌదరి, సునీతా | ||
జీవిత భాగస్వామి | స్మతి దీప్తి చౌదరి | ||
సంతానం | 1 | ||
నివాసం | కాటేజ్ నెం.17, ఓల్డ్ ఎమ్మెల్యే హాస్టల్, దిస్పూర్ , అస్సాం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ఫణి భూషణ్ చౌదరి 2021లో అస్సాం శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఎన్నికయ్యాడు.[3]
మూలాలు
మార్చు- ↑ The Hindu (2024). "Phani Bhusan Choudhury" (in ఇంగ్లీష్). Archived from the original on 11 July 2024. Retrieved 11 July 2024.
- ↑ Deccan Herald (5 June 2024). "Assam's longest serving MLA Phani Bhusan Choudhury begins LS journey" (in ఇంగ్లీష్). Archived from the original on 11 July 2024. Retrieved 11 July 2024.
- ↑ The Economic Times (28 May 2016). "Phani Bhusan Choudhury sworn in as the pro-tem speaker of Assam Legislative Assembly". Archived from the original on 11 July 2024. Retrieved 11 July 2024.