ఫ్రాంకోయిస్ డు ప్లెసిస్ అలియాస్ ఫఫ్ డు ప్లెసిస్ దక్షిణాఫ్రికా దేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు.

ఫ్రాంకోయిస్ డు ప్లెసిస్ (Francois du Plessis)
దస్త్రం:Faf du Plessis.jpg
Faf du Plessis
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఫ్రాంకోయిస్ డు ప్లెసిస్
పుట్టిన తేదీ (1984-07-13) 1984 జూలై 13 (వయసు 40)
ప్రిటోరియా,
ట్రాన్స్‌వాల్ ప్రావిన్స్,
దక్షిణాఫ్రికా
మారుపేరుఫఫ్
ఎత్తు5 అ. 11 అం. (1.80 మీ.)
బ్యాటింగుకుడి చేతి వాటం
బౌలింగుకుడి చేతి లెగ్ బ్రేక్
పాత్రమిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్,
పార్ట్ టైం బౌలర్,
దక్షిణాఫ్రికా T20 క్రికెట్ జట్టు నాయకుడు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 314)2012 నవంబరు 22 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు2013 18-డిసెంబరు 21 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 101)2011 జనవరి 18 - భారత్ తో
చివరి వన్‌డే2013 నవంబరు 11 - పాకిస్తాన్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.79
తొలి T20I (క్యాప్ 52)2012 సెప్టెంబరు 8 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2013 నవంబరు 22 - పాకిస్తాన్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.79
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2004–ఇప్పటివరకునార్తర్న్స్
2005–ఇప్పటి వరకుటైటాన్స్
2008–2009లాంక్‌షైర్
2011–చెన్నై సూపర్ కింగ్స్
2012–మెల్‌బోర్న్ రెనగేడ్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ODI T20 FC
మ్యాచ్‌లు 10 47 87 88
చేసిన పరుగులు 739 1102 1,878 5,144
బ్యాటింగు సగటు 61.58 27.55 26.82 40.50
100లు/50లు 3/2 0/7 0/12 10/31
అత్యుత్తమ స్కోరు 137 72 78* 176
వేసిన బంతులు 72 150 771 2,552
వికెట్లు 0 2 50 41
బౌలింగు సగటు n/a 71.00 17.90 36.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 2 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 n/a 0 0
అత్యుత్తమ బౌలింగు 0/8 1/8 5/19 4/39
క్యాచ్‌లు/స్టంపింగులు 6/– 27/– 26/– 81/–
మూలం: CricketArchive, Cricinfo, 2013 డిసెంబరు 22

చరిత్ర

మార్చు

ఫఫ్ డు ప్లెసిస్ 13 జూలై 1984 న దక్షిణాఫ్రికా లో జన్మించారు.

బయటి లంకెలు

మార్చు