ఫరీదాబాద్ నిట్ శాసనసభ నియోజకవర్గం

ఫరీదాబాద్ నిట్ శాసనసభ నియోజకవర్గం హర్యానా రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఫరీదాబాద్ జిల్లా, ఫరీదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఫరీదాబాద్ నిట్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంహర్యానా
జిల్లాఫరీదాబాద్
లోక్‌సభ నియోజకవర్గంఫరీదాబాద్

ఎన్నికైన సభ్యులు

మార్చు
సంవత్సరం సభ్యుడు పార్టీ
2009 వరకు : నియోజకవర్గం లేదు
2009[1] శివ చరణ్ లాల్ శర్మ స్వతంత్ర
2014[2] నాగేందర్ భదన ఇండియన్ నేషనల్ లోక్ దళ్
2019[3] నీరజ్ శర్మ భారత జాతీయ కాంగ్రెస్
2024[4] సతీష్ కుమార్ ఫగ్నా భారతీయ జనతా పార్టీ

ఎన్నికల ఫలితాలు

మార్చు

శాసనసభ ఎన్నికలు 2024

మార్చు
2024 హర్యానా శాసనసభ ఎన్నికలు : ఫరీదాబాద్ నిట్[5]
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ సతీష్ కుమార్ ఫగ్నా 91992 47.54% ↑10.72%
ఐఎన్‌సీ నీరజ్ శర్మ 58775 30.38% ↓6.45%
నోటా పైవేవీ లేవు 1210 0.63% ↓0.14%
మెజారిటీ 33,217 17.16% 13.45%
పోలింగ్ శాతం 1,93,490

శాసనసభ ఎన్నికలు 2019

మార్చు
2019 హర్యానా శాసనసభ ఎన్నికలు  : ఫరీదాబాద్ నిట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్‌సీ నీరజ్ శర్మ 61,697 38.86% 36.83
బీజేపీ నాగేందర్ భదన 58,455 36.82% 11.84
బీఎస్‌పీ హాజీ కరామత్ అలీ 17,574 11.07% 2.56
స్వతంత్ర చందర్ భాటియా 6,992 4.40% కొత్తది
స్వతంత్ర ప్రదీప్ రాణా 3,928 2.47% కొత్తది
ఆప్ సంతోష్ కుమార్ యాదవ్ 3,240 2.04% కొత్తది
నోటా నోటా 1,384 0.87% కొత్తది
ఐఎన్ఎల్‌డీ జగ్జిత్ పన్ను 1,240 0.78% 31.17
జేజేపీ తేజ్‌పాల్ 1,208 0.76% కొత్తది
మెజారిటీ 3,242 2.04% 0.01
పోలింగ్ శాతం 1,58,755 61.36% 5.60
నమోదైన ఓటర్లు 2,58,714 21.00

శాసనసభ ఎన్నికలు 2014

మార్చు
2014 హర్యానా శాసనసభ ఎన్నికలు  : ఫరీదాబాద్ నిట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్ఎల్‌డీ నాగేందర్ భదన 45,740 31.95% 27.16
స్వతంత్ర పండిట్ శివ చరణ్ లాల్ శర్మ 42,826 29.91% కొత్తది
బీజేపీ యశ్వీర్ సింగ్ 35,760 24.98% 16.68
బీఎస్‌పీ లియాకత్ అలీ 12,189 8.51% 1.12
ఐఎన్‌సీ గుల్షన్ కుమార్ బగ్గా 2,904 2.03% 16.56
మెజారిటీ 2,914 2.04% 7.36
పోలింగ్ శాతం 1,43,177 66.96% 2.12
నమోదైన ఓటర్లు 2,13,818 65.37

శాసనసభ ఎన్నికలు 2009

మార్చు
2009 హర్యానా శాసనసభ ఎన్నికలు  : ఫరీదాబాద్ నిట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
స్వతంత్ర పండిట్ శివ చరణ్ లాల్ శర్మ 23,461 27.98% కొత్తది
ఐఎన్‌సీ అకాగర్ చంద్ చౌదరి 15,586 18.59% కొత్తది
స్వతంత్ర నాగేందర్ భదన 15,460 18.44% కొత్తది
బీఎస్‌పీ శివ రాజ్ లోహియా 8,074 9.63% కొత్తది
బీజేపీ మహేందర్ భదన 6,956 8.30% కొత్తది
ఐఎన్ఎల్‌డీ తేజ్‌పాల్ 4,011 4.78% కొత్తది
స్వతంత్ర ధరంబీర్ భధన 3,492 4.17% కొత్తది
ఆర్జేడీ వేద్ ప్రకాష్ యాదవ్ 2,565 3.06% కొత్తది
ఎస్‌పీ లియాకత్ అలీ 2,364 2.82% కొత్తది
సిపిఐ బెచ్చు గిరి 939 1.12% కొత్తది
మెజారిటీ 7,875 9.39%
పోలింగ్ శాతం 83,837 64.84%
నమోదైన ఓటర్లు 1,29,293

మూలాలు

మార్చు
  1. "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.
  2. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  4. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  5. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Faridabad NIT". Archived from the original on 10 November 2024. Retrieved 10 November 2024.