ఫర్హానా (2023 సినిమా)
ఫర్హానా 2023లో తెలుగులో విడుదలైన సినిమా.[1] డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన ఈ సినిమాకు నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వం వహించాడు. ఐశ్వర్య రాజేష్, శ్రీరాఘవ, ఐశ్వర్య దత్తా, జితన్ రమేష్, అనుమోల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను మే 12న విడుదలైంది.[2][3]
ఫర్హానా | |
---|---|
దర్శకత్వం | నెల్సన్ వెంకటేషన్ |
రచన | నెల్సన్ వెంకటేషన్ |
నిర్మాత | ఎస్‌ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | గోకుల్ బెనోయ్ |
కూర్పు | వీ. జె. సాబు జోసెఫ్ |
సంగీతం | జస్టిన్ ప్రభాకరన్ |
నిర్మాణ సంస్థ | డ్రీమ్ వారియర్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 12 మే 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- ఐశ్వర్య రాజేష్[4]
- శ్రీరాఘవ
- ఐశ్వర్య దత్తా
- జితన్ రమేష్
- అనుమోల్
- సెల్వరాఘవన్
- రాజా కృష్ణమూర్తి
- శక్తి
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
- నిర్మాత: ఎస్.ఆర్. ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నెల్సన్ వెంకటేషన్
- సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
- సినిమాటోగ్రఫీ: గోకుల్ బెనోయ్
- ఎడిటర్: వీ. జె. సాబు జోసెఫ్
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (23 April 2023). "'ఫర్హానా' సాహసం". Archived from the original on 29 May 2023. Retrieved 29 May 2023.
- ↑ Eenadu (9 May 2023). "ఎంతో భిన్నమైన 'ఫర్హానా'". Archived from the original on 5 June 2023. Retrieved 5 June 2023.
- ↑ TV9 Telugu (12 May 2023). "అమ్మాయిలూ... అపరిచితులతో జాగ్రత్త అని చెప్పే ఫర్షానా." Archived from the original on 5 June 2023. Retrieved 5 June 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NTV Telugu (8 May 2023). "'ఫర్హానా' నాకు చాలా స్పెషల్ మూవీ: ఐశ్వర్య రాజేశ్". Archived from the original on 5 June 2023. Retrieved 5 June 2023.