ఫస్ట్ డే ఫస్ట్ షో

ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో 2022లో రూపొందిన తెలుగు సినిమా. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్‌, శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్‌, మిత్రవింద మూవీస్ బ్యానర్‌లపై శ్రీజ, ఏడిద శ్రీరామ్ నిర్మించిన ఈ సినిమాకు వంశీధర్‌ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంచెట్టి దర్శకత్వం వహించారు.[1] శ్రీకాంత్‌ రెడ్డి, సంత బాషు, వెన్నెల కిశోర్, తనికెళ్ళ భరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 2న విడుదలవుతుంది.[2]

ఫస్ట్ డే ఫస్ట్ షో
దర్శకత్వంవంశీధర్‌ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంచెట్టి
రచనకె.వి. అనుదీప్
కథకె.వి. అనుదీప్
నిర్మాతశ్రీజ, ఏడిద శ్రీరామ్
తారాగణం
ఛాయాగ్రహణంప్రశాంత్ అంకిరెడ్డి
కూర్పుగుళ్ళపల్లి సాంబశివరావు
సంగీతంరధన్
విడుదల తేదీ
2022 సెప్టెంబరు 2
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్లు: పూరోదయ మూవీ క్రియేషన్స్‌, శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్‌, మిత్రవింద మూవీస్
  • నిర్మాతలు: శ్రీజ, ఏడిద శ్రీరామ్
  • కథ, స్క్రీన్‌ప్లే: కె.వి. అనుదీప్[4]
  • దర్శకత్వం: వంశీధర్‌ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంచెట్టి
  • సంగీతం: రధన్
  • సినిమాటోగ్రఫీ: ప్రశాంత్ అంకిరెడ్డి
  • ఎడిటర్: గుళ్ళపల్లి సాంబశివరావు
  • పాటలు: రామజోగయ్య శాస్త్రి, వంశీధర్ గౌడ్, వాసు వలబోజు
  • గాయకులు: ఎస్. పి. చరణ్, రామ్ మిరియాల, ఆంథోనీ దాసన్, శరత్ సంతోష్
  • కొరియోగ్రాఫర్: విశ్వా రఘు
  • ఆర్ట్ డైరెక్టర్: సిహెచ్. శంకర్ (చందు)

మూలాలు

మార్చు
  1. NTV (16 May 2022). "Poornodaya Pictures :'ఫస్ట్ డే ఫస్ట్ షో' అంటున్న పూర్ణోదయ". Archived from the original on 28 August 2022. Retrieved 28 August 2022.
  2. Sakshi (27 August 2022). "'ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో' మూవీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది." Archived from the original on 28 August 2022. Retrieved 28 August 2022.
  3. "కథలో నచ్చింది హాస్యమే". 27 August 2022. Archived from the original on 28 August 2022. Retrieved 28 August 2022.
  4. Mana Telangana (27 August 2022). "అమాయకత్వం నుండి పుట్టే కామెడీ ఇష్టం". Archived from the original on 28 August 2022. Retrieved 28 August 2022.

బయటి లింకులు

మార్చు