రధన్, దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు.[1][2] ఆయన 2011లో తమిళ చిత్రం వికటకవి ద్వారా సంగీత దర్శకుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. ఆయన తెలుగులో 2012లో మొదటిసారి అందాల రాక్షసి చిత్రం ద్వారా పరిచయమయ్యాడు.(2012).[3][4]

రధన్
రధన్
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంరధన్
జననంచెన్నై, తమిళనాడు
సంగీత శైలిసంగీత దర్శకుడు
వృత్తిసంగీత దర్శకుడు
క్రియాశీల కాలం2009 – ప్రస్తుతం

సంగీత దర్శకత్వం వహించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు భాష
2011 వికటకవి తమిళ
2012 అందాల రాక్షసి తెలుగు
2012 మద్రాసి తెలుగు
2013 మాయదారి మల్లిగాడు తెలుగు
2014 వాళేభ రాజా తమిళ
2015 ఎవడే సుబ్రహ్మణ్యం తెలుగు
2016 డార్లింగ్ 2 తమిళ
2017 రాధ (సినిమా) తెలుగు
2017 అర్జున్ రెడ్డి తెలుగు
2020 అమరం అఖిలం ప్రేమ తెలుగు
2018 వాలుజడ తెలుగు
2018 మనసుకు నచ్చింది తెలుగు
2018 వర్మ తమిళ [5]
2018 హుషారు తెలుగు
2019 బూమరాంగ్ తమిళ
2019 RDX లవ్ తెలుగు
2019 ఆదిత్య వర్మ తమిళ
2020 బిస్కోత్ తమిళ
2020 దిల్ మార్ తెలుగు-కన్నడ
2021 జాతిరత్నాలు (2021 సినిమా) తెలుగు
2021 పాగల్ తెలుగు
2021 అద్భుతం తెలుగు
2024 ప్రేమకథ తెలుగు
2024 సిద్ధార్థ్ రాయ్ తెలుగు

మూలాలు

మార్చు
  1. IANS. "Kamal Haasan to unveil 'Valiba Raja' music". The Hindu. Retrieved 31 March 2021.
  2. Nikhil Raghavan. "Etcetera: Amala Paul is busy". The Hindu. Retrieved 31 March 2021.
  3. "Dil Raju releasing Andala Rakshasi". The Times of India. Retrieved 31 March 2021.
  4. "Andala Rakshasi". Gulte.com. 10 August 2012. Archived from the original on 12 August 2012. Retrieved 31 March 2021.
  5. The Times of India (27 July 2018). "Music director Radhan roped in for Bala's 'Varma' - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 3 ఆగస్టు 2021. Retrieved 3 August 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=రధన్&oldid=4151227" నుండి వెలికితీశారు