ఫాగింగ్ (ఫోటోగ్రఫీ)

ఫాగింగ్ (ఆంగ్లం: Fogging (photography)) అనేది అస్వాభావిక కాంతి వలన గానీ సంవర్థనకు ఉపయోగించే రసాయనంలో/సంవర్థన ప్రక్రియ లో లోపం ఉండటం వలన గానీ ఛాయాచిత్రం నాణ్యతలో కలిగే తరుగుదల. ఇది ఫిలిం ఫోటోగ్రఫీలో ఒక అవలక్షణం

దాదాపు సగం ఫ్రేమును ఆక్రమించిన ఫాగ్

కారణాలు మార్చు

  • ఫిలిం ను రెఫ్రిజిరేటర్లలో భద్రం చేయకపోవటం
  • ఫిలిం తీవ్రమైన ఉష్ణానికి గురి కావటం
  • ఫిలిం పై (భద్రతా కారణాల దృష్ట్యా ప్రయాణ ప్రాంగణాలలో ఏర్పాటు చేసిన) ఎక్స్-రే స్కానర్ల ప్రభావం
  • కెమెరా ద్వారా బహిర్గతానికి గురి అయిన ఫిలిం ను సుదీర్ఘ కాలం తర్వాత సంవర్థన చేయటం

చిత్రమాలిక మార్చు

ఇవి కూడా చూడండి మార్చు