ఫార్చ్యూన్ 500 కంపెనీలు మహిళా (సిఈఒ) జాబితా

ఫార్చ్యూన్ 500 కంపెనీలు మహిళా (సిఈఒ) జాబితా యొక్క జాబితా ఈ క్రింద సూచించబడి ఉంది. ఇది 2014 అక్టోబరు నాటికి నవీకరించబడింది. .[1]

మహిళలు ప్రస్తుతం ఫార్చ్యూన్ 500 కంపెనీలులో సిఈఒ పాత్రలు 5.2 శాతంగా ఉంది.

ఫార్చ్యూన్ 500 (26 సిఈఒ లు)సవరించు

సిఈఒ సంస్థ 2014 ఫార్చ్యూన్ 500 ర్యాంక్
మేరీ బర్రా జనరల్ మోటార్స్ 7
మెగ్ విట్మన్[2] హ్యూలెట్-పాకార్డ్ 17
వర్జీనియా రోమెట్టీ[3] ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ (ఐబిఎమ్) 23
పట్రీషియా ఎ. ఊయెర్ట్‌జ్[4] ఆర్చర్ డేనియల్స్ మిడ్ల్యాండ్ కంపెనీ (ఎడిఎమ్) 27
ఇంద్ర కె. నూయీ[5] పెప్సికో, ఇంక్. 43
మర్లిన్ హ్యూసన్[6] లాక్హీడ్ మార్టిన్ 59
సఫ్రా ఎ. కట్జ్[7] ఒరాకిల్ 82
ఎల్లెన్ జె. కుల్మన్[8] డూపాంట్ 86
ఐరీన్ బి. రోసెంఫెల్డ్[9] మోండలేజ్ ఇంటర్‌నేషనల్ 89
ఫెబి నోవాకోవిక్ జనరల్ డైనమిక్స్ 99
కరోల్ మెరోయిట్జ్ ది టిజెఎక్స్ కంపెనీలు, ఇంక్. 108
లిన్ గుడ్ [10] డ్యూక్ ఎనర్జీ 123
ఉర్సులా ఎమ్ బర్న్స్[11] జిరాక్స్ కార్పోరేషన్ 137
షేరి ఎస్ మెక్కాయ్[12] అవాన్ ఉత్పత్తులు ఇంక్. 234
దీయన్నా ఎమ్. ముల్లిగాన్ అమెరికా గార్డియన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 245
కింబర్లీ ఎస్ బోవర్స్ సిఎస్‌టి బ్రాండ్స్ 266
డెబ్ర ఎల్. రీడ్ సెంప్రా శక్త్రి 267
బార్బరా రెంట్లర్ రాస్ స్టోర్స్ 277
డెనిస్ ఎమ్. మొర్రిసన్[13] కాంప్బెల్ సూప్ 315
సుసాన్ ఎమ్. కామెరాన్ రేనాల్డ్స్ అమెరికన్ 329
హీథర్ బ్రేష్[14] మిలాన్ 377
ఇలెన్ ఎస్ గోర్డాన్ ఇంగ్రేడియాన్ 412
జాక్వెలిన్ సి. హిన్మన్ సిఎహ్2ఎమ్ హిల్ 437
కాథ్లీన్ ఎమ్. మజ్జరెల్లా గ్రేబార్ ఎలక్ట్రిక్ 449
లిసా సు[15] అడ్వాన్సెడ్ మైక్రో డివైజెస్ 474
గ్రేసియా సి. మార్టోర్[16] గాన్నెట్ 481

మూలాలుసవరించు

 1. "Women CEOs of the Fortune 1000". Catalyst. Retrieved 4 March 2013.
 2. "Meg Whitman". Hewlett-Packard. Retrieved 4 March 2013.
 3. "Virginia M. Rometty Elected IBM President and CEO; Samuel J. Palmisano Continues as Chairman". IBM. Retrieved 4 March 2013.
 4. "ADM Leadership". ADM. మూలం నుండి 23 జనవరి 2009 న ఆర్కైవు చేసారు. Retrieved 4 March 2013.
 5. "Indra K. Nooyi". PepsiCo, Inc. మూలం నుండి 12 అక్టోబర్ 2010 న ఆర్కైవు చేసారు. Retrieved 4 March 2013.
 6. "Lockheed Martin Board Elects Marillyn Hewson CEO & President And Member Of The Board". Lockheed Martin. Retrieved 4 March 2013.
 7. "Oracle Board Appoints Larry Ellison Executive Chairman and CTO". Oracle. Retrieved 18 September 2014.
 8. "Ellen Kullman". DuPont. Retrieved 4 March 2013.
 9. "About Irene Rosenfeld Chairman and CEO". Mondelēz International. మూలం నుండి 17 ఫిబ్రవరి 2013 న ఆర్కైవు చేసారు. Retrieved 4 March 2013.
 10. "Duke Energy names new CEO". Usatoday.com. 2013-06-18. Retrieved 2013-07-01. Cite web requires |website= (help)
 11. "Ursula Burns, CEO". Xerox Corporation. Retrieved 4 March 2013.
 12. "Executive Leadership". Avon Products. Retrieved 4 March 2013.
 13. "Denise Morrison President and Chief Executive Officer". Campbell Soup. మూలం నుండి 30 సెప్టెంబర్ 2013 న ఆర్కైవు చేసారు. Retrieved 4 March 2013.
 14. "Mylan Announces New, Expanded Management Structure to be Effective Jan. 1, 2012". Mylan. మూలం నుండి 23 జనవరి 2012 న ఆర్కైవు చేసారు. Retrieved 4 March 2013.
 15. "AMD Appoints Dr. Lisa Su as President and Chief Executive Officer". Advanced Micro Devices. మూలం నుండి 10 అక్టోబర్ 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 8 October 2014.
 16. "Gracia C. Martore". Gannett. మూలం నుండి 28 మార్చి 2013 న ఆర్కైవు చేసారు. Retrieved 4 March 2013.