ఫాసియోలిడే (లాటిన్ Fasciolidae) ప్లాటిహెల్మింథిస్ (Platyhelminthes) ఫైలమ్ లోని ఒక కుటుంబం. వీనిలో చాలా పరాన్నజీవులు పశువులకు, మనుషులకు సోకుతాయి. ఈ కుటుంబంలో 5 ప్రజాతులు ఉన్నాయి. ఇవి కాలేయము, పిత్తాశయము, పేగులలో నివసిస్తాయి. వీటి జీవితచక్రంలో మాధ్యమిక అతిథేయిగా మంచినీటి నత్తలలో జరుగుతుంది.[1]

ఫాసియోలిడే
ఫాసియోలా హిపాటికా - adult worm
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Subclass:
Order:
Family:
ఫాసియోలిడే
ప్రజాతులు
  • ఫాసియోలా
  • ఫాసియోలాయిడిస్
  • ఫాసియోలాప్సిస్
  • పారాఫాసియోలాప్సిస్
  • ప్రోటోఫాసియోలా

వర్గీకరణ మార్చు

ఆల్సన్ et al. 2003 [2] ప్రకారం ఈ కుటుంబంలో ఐదు ప్రజాతులున్నాయి:

మూలాలు మార్చు

  1. Jurášek, V., Dubinský, P., 1993. Veterinárna parazitológia. Príroda a.s., Bratislava, 382 pp.
  2. Olson, P.D., Cribb, T.H., Tkach, V.V., Bray, R.A., Littlewood, D.T.J., 2003. Phylogeny and classification of the Digenea (Platyhelminthes: Trematoda)1. Int. J. Parasitol. 22, 733-755.