ఫియోనా ఫ్రేజర్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

ఫియోనా ఎలిజబెత్ ఫ్రేజర్ (జననం 1980, సెప్టెంబరు 6) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాటర్ గా, కుడిచేతి మీడియం బౌలర్‌గా రాణించింది.

ఫియోనా ఫ్రేజర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఫియోనా ఎలిజబెత్ ఫ్రేజర్
పుట్టిన తేదీ (1980-09-06) 1980 సెప్టెంబరు 6 (వయసు 43)
వెల్లింగ్టన్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 90)2002 జూన్ 26 - నెదర్లాండ్స్ తో
చివరి వన్‌డే2002 జూలై 20 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2000/01–2001/02కాంటర్బరీ మెజీషియన్స్
2002/03–2003/04వెల్లింగ్‌టన్ బ్లేజ్
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మలిఎ
మ్యాచ్‌లు 5 24
చేసిన పరుగులు 94 359
బ్యాటింగు సగటు 94.00 25.64
100లు/50లు 0/1 0/1
అత్యధిక స్కోరు 54* 54*
వేసిన బంతులు 558
వికెట్లు 8
బౌలింగు సగటు 44.37
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/27
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 5/–
మూలం: CricketArchive, 2021 ఏప్రిల్ 22

క్రికెట్ రంగం మార్చు

2002లో న్యూజీలాండ్ తరపున 5 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. కాంటర్‌బరీ, వెల్లింగ్‌టన్‌ల తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[1][2]

ఫ్రేజర్ 2001లో న్యూజిలాండ్ క్రికెట్ అకాడమీలో చేరింది. 2001లో న్యూజిలాండ్ భారత పర్యటనకు ఎంపికైంది, కానీ ఆ తర్వాత పర్యటన రద్దు చేయబడింది.[3]

మూలాలు మార్చు

  1. "Player Profile: Fiona Fraser". ESPNcricinfo. Retrieved 22 April 2021.
  2. "Player Profile: Fiona Fraser". CricketArchive. Retrieved 22 April 2021.
  3. "Four new caps for world champions' tour to India". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 2017-11-23.

బాహ్య లింకులు మార్చు