ఫిరోజ్‌పూర్ జిల్లా

పంజాబ్ లోని జిల్లా

ఫిరోజ్‌పూర్ జిల్లా, పంజాబ్ రాష్ట్రం లోని ఇరవై రెండు జిల్లాల్లో ఒకటి. దీని విస్తీర్ణం 2,190 చ.కి.మీ. .

ఫిరోజ్‌పూర్ జిల్లా
ఫిరోజ్‌పూర్ జిల్లా
జిల్లా
ఫిరోజ్‌పూర్‌లోని సారాగర్హి యుద్ధానికి సంబంధించిన స్మారక గురుద్వారా
ఫిరోజ్‌పూర్‌లోని సారాగర్హి యుద్ధానికి సంబంధించిన స్మారక గురుద్వారా
Located in the northwest part of the state
పంజాబ్‌లో స్థానం
Coordinates: 30°56′24″N 74°37′12″E / 30.94000°N 74.62000°E / 30.94000; 74.62000
దేశం India
రాష్ట్రంపంజాబ్
Founded byఫిరోజ్ షా తుగ్లక్
Named forఫిరోజ్ షా తుగ్లక్
ముఖ్య పట్టణంఫిరోజ్‌పూర్
Area
 • Total2,190 km2 (850 sq mi)
 • Rank230th
Population
 (2011)‡[›]
 • Total20,29,074
 • Density930/km2 (2,400/sq mi)
భాషలు
 • అధికారికపంజాబీ
Time zoneUTC+5:30 (IST)
అక్షరాస్యత69.80%

జిల్లా ముఖ్య పట్టణం ఫిరోజ్‌పూర్. అమృత్సరీ గేట్, వాన్సీ గేట్, మాఖూ గేట్, జీరా గేట్, బాగ్దాదీ గేట్, మోరీ గేట్, ఢిల్లీ గేట్, మగ్జానీ గేట్, ముల్తానీ గేట్, కసూరీ గేట్ అనే పది గేట్ల మధ్య ఈ నగరం ఉంది.

పరిపాలన

మార్చు

జిల్లాలో క్రింది తహసీళ్ళున్నాయి: [1]

 • ఫిరోజ్‌పూర్
 • జిరా
 • గురు హర్ సహై

ఉప-తహసీళ్ళు

 • మఖు
 • తల్వాండి భాయ్
 • మామ్‌దోట్

బ్లాక్‌లు

 • ఫిరోజ్‌పూర్
 • ఘల్ ఖుర్ద్
 • గురు హర్ సహై
 • మఖు
 • మామ్‌దోట్
 • జిరా

ఫిరోజ్‌పూర్‌లో విధానసభ సీట్లు

 • ఫిరోజ్‌పూర్
 • ఫిరోజ్‌పూర్ గ్రామీణ
 • గురు హర్ సహాయ్
 • జిరా

జనాభా వివరాలు

మార్చు
ఫిరోజ్‌పూర్ జిల్లాలో మతం
మతం శాతం
సిక్కులు
  
53.76%
హిందువులు
  
44.67%
క్రైస్తవులు
  
0.95%
ముస్లిములు
  
0.34%
ఇతరులు
  
0.28%

2011 జనాభా లెక్కల ప్రకారం అవిభక్త ఫిరోజ్‌పూర్ జిల్లాలో 20,29,074 జనాభా ఉంది. [1] ఇది భారతదేశ జిల్లాల్లో 230 వ స్థానంలో ఉంది. జిల్లా జనసాంద్రత 380 . 2001–2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 16.08%. ఫిరోజ్‌పూర్ జిల్లాలో లింగనిష్పత్తి 893/1000. అక్షరాస్యత రేటు 69.8%. (ఈ డేటా అంతా ఫాజిల్కా జిల్లా ఏర్పాటుకు ముందుది). 2011 లో ఈ జిల్లా నుండి కొంతభాగాన్ని వేరుచేసి ఫాజిల్కా జిల్లాను ఏర్పాటు చేసారు . 

మూలాలు

మార్చు