ఫిరోజ్‌పూర్ రైల్వే డివిజను
ఫిరోజ్‌పూర్ రైల్వే డివిజను భారత రైల్వేల లోని ఉత్తర రైల్వే జోన్ (ఎన్ఆర్) క్రింద ఉన్న ఐదు రైల్వే డివిజన్లలో ఒకటి. ఈ రైల్వే డివిజను 14 ఏప్రిల్ 1952 న స్థాపించబడింది. దీని ప్రధాన కేంద్రం పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ వద్ద ఉంది. ఢిల్లీ రైల్వే డివిజను, అంబాలా రైల్వే డివిజను, లక్నో ఎన్ఆర్ రైల్వే డివిజను, మొరాదాబాద్ రైల్వే డివిజను లు ఉత్తర జోన్లో ఉన్న ఇతర రైల్వే డివిజను విభాగాలు.[1][2]
రైల్వే స్టేషన్లు, పట్టణాల జాబితా
మార్చుఈ జాబితాలో ఫిరోజ్‌పూర్ రైల్వే డివిజను నందు ఉన్న స్టేషన్లు, వారి స్టేషను వర్గం వారీగా ఉన్నాయి.[3][4]
స్టేషను వర్గం | స్టేషన్లు మొత్తం | స్టేషన్లు పేర్లు |
---|---|---|
ఎ-1 వర్గం | 3 | అమృత్సర్, జమ్మూ తావి, లూధియానా |
ఎ వర్గం | 8 | బియాస్ జంక్షన్, ఫిరోజ్పూర్ కంటోన్మెంట్, జలంధర్ కంటోన్మెంట్, జలంధర్ సిటీ, పఠాన్‌కోట్ జంక్షన్, పఠాన్‌కోట్ కంటోన్మెంట్, ఫాగ్వారా, ఉధంపూర్ |
బి వర్గం | - | - |
సి వర్గం (సబర్బన్ స్టేషను) |
- | - |
డి వర్గం | - | - |
ఈ వర్గం | - | - |
ఎఫ్ వర్గం హాల్ట్ స్టేషను |
- | - |
మొత్తం | - | - |
ప్రయాణీకులకు స్టేషన్లు మూతబడ్డాయి -
మూలాలు
మార్చు- ↑ "Zones and their Divisions in Indian Railways" (PDF). Indian Railways. Archived from the original (PDF) on 19 మార్చి 2015. Retrieved 13 January 2016.
- ↑ "Firozpur Railway Division". Railway Board. Northern Railway zone. Retrieved 13 January 2016.
- ↑ "Statement showing Category-wise No.of stations in IR based on Pass. earning of 2011" (PDF). Archived from the original (PDF) on 28 జనవరి 2016. Retrieved 28 మే 2018.
- ↑ "PASSENGER AMENITIES - CRITERIA= For Categorisation Of Stations" (PDF). Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 28 మే 2018.