ఫెడోరా
ఫెడోరా అనేది RPM ( రెడ్ హ్యాట్ ప్యాకేజీ మేనేజర్) మీద ఆధారపడిన సాప్ట్వేర్ల కలయికతో ఏర్పడిన ఒక లినక్స్ పంపిణీ. ఇది లినక్స్ కెర్నల్ ను ఆధారంగా చేసుకుని నిర్మితమైనది, ఫెడోరా ప్రాజక్టు సంస్థచే అభివృద్ధి చేయబడుతుంది, రెడ్ హ్యాట్ చే ప్రాయోజితమైనది.
![]() | |
![]() ఫెడోరా 30 పై గ్నోమ్ షెల్ తెరపట్టు | |
అభివృద్ధికారులు | ఫెడోరా ప్రోజెక్ట్, (రెడ్ హాట్ , Inc సంస్థచే ప్రాయోజితమైనది.) |
---|---|
నిర్వహణవ్యవస్థ కుటుంబం | యునిక్స్ వంటి |
పనిచేయు స్థితి | ప్రస్థుతపు |
మూల కోడ్ విధానం | ఉచిత, ఓపెన్ సోర్స్ సాప్ట్వేర్ |
తొలి విడుదల | 2003 నవంబరు 6[1] |
ఇటీవల విడుదల | 30[2] / 2019 ఏప్రిల్ 29 |
విడుదలైన భాషలు | వివిధభాషలలో |
తాజా చేయువిధము | Yum (PackageKit) |
ప్యాకేజీ మేనేజర్ | RPM Package Manager |
ప్లాట్ ఫారములు | IA-32, x86-64, PowerPC |
Kernel విధము | Monolithic (Linux) |
వాడుకరిప్రాంతము | GNU |
అప్రమేయ అంతర్వర్తి | GNOME,KDE,Xfce,LXDE |
లైెసెన్స్ | GNU GPL & Various others. |
అధికారిక జాలస్థలి | getfedora |
చరిత్రసవరించు
రెడ్హాట్ లినక్స్ విరమించిన తరువాత, 2003 చివరలో ఫెడోరా పరియోజన సృష్టించబడింది. రెడ్ హాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ మాత్రమే రెడ్ హ్యాట్ అధికారిక సహకారమున్న పంపిణీగా అయింది, అపుడు ఫెడోరా ఒక సామాజిక పంపిణీగా చేసారు.
ఫెడోరా అనే పేరు ఫెడోరా లినక్స్ నుండి ఆవిర్భవించింది, రెడ్ హాట్ లినక్స్ పంపిణీ కొరకు అదనపు సాఫ్టువేరును సమకూర్చే ఒక స్వచ్ఛంద పరియోజన, ఫెడోరా నుండే రెడ్ హాట్ యొక్క "షాడోమాన్" చిహ్నాన్ని వాడారు.
ఫెడోరా పరియోజన ఒక నిర్వాహక సంఘముచే నడుపబడుతున్నది. ఇందులో సభ్యులు ఫెడోరా సమాజముచే ఎన్నుకోబడతారు
విశిష్టతలుసవరించు
ఫెడోరా పరియోజన ఫెడోరాను వివిధ మార్గాలలో పంపిణీ చేస్తున్నది.
- ఫెడోరా డివిడి/సిడి సెట్ – ఫెడోరా ప్రధాన ప్యాకేజీల యొక్క ఒక డివిడి లేదా సిడి సెట్;
- లైవ్ ఇమేజ్లు – లైవ్ సీడి తయారుచేయడానికి లేదా USB ఫ్లాష్ డ్రైవు నుండి బూట్ చేయడానికి లేదా ఒక హార్డుడిస్కులో స్థాపించుటకు సిడి లేదా డివిడి పరిమాణంలోవున్న ఇమేజ్లు;
- కనిష్ఠ సీడి – HTTP, FTP లేదా NFS ద్వారా స్థాపించుటకు వాడుతారు.[3]
సాఫ్టువేర్ భాండాగారాలుసవరించు
ఫెడోరా 7కి ముందు, ముఖ్యంగా రెండు ప్రధాన భాండాగారాలు ఉండేవి – అంతర్భాగం, అదననాలు. నిర్వహణ వ్యవస్థకు అవసరమైన ఆధార ప్యాకేజీలు అన్నీ ఫెడోరా అంతర్భాగం కలిగివుంటుంది, అదే విధముగా స్థాపన సీడి/డీవీడీలతో పాటుగా పంపిణీచేసే ఇతర ప్యాకేజీలు రెడ్ హాట్ అభివృద్ధికారులచే నిర్వహించబడతాయి. ఫెడోరా అదనాలు, రెండవ భాండాగారం ఇది ఫెడోరా కోర్ 3 నుండి ఉంచబడింది, దీనిని సంఘం నిర్వహిస్తుంది, ఇవి స్థాపన సీడి/డీవిడీలతో పాటుగా పంపిణీచేయబడవు. ఫెడోరా 7 నుండి, కోర్, ఎక్ట్రాస్ భాండాగారాలను కలిపివేసారు అందువలన ఫెడోరా కోర్ నుండి కోర్ అనే పేరును తీసివేసారు.
భద్రతా విశిష్టాంశాలుసవరించు
భద్రత అనేది ఫెడోరాలో ఒక అతి ముఖ్యమైన అంశం.
విడుదలలుసవరించు
రంగు | అర్థం |
---|---|
ఎరుపు | ఇక ఏ మాత్రం మద్ధతు లేని విడుదల |
ఆకుపచ్చ | ఇంకా మద్ధతువున్న విడుదల |
నీలం | భవిష్యత్తు విడుదల |
పరియోజన పేరు | రూపాంతరం | కోడ్ పేరు | విడుదల తేదీ | కెర్నల్ రూపాంతరం |
---|---|---|---|---|
ఫెడోరా కోర్ | 1 | యారో | 2003-11-05 | 2.4.19 |
2 | టెట్‌నంగ్ | 2004-05-18 | 2.6.5 | |
3 | హీడెల్‌బెర్గ్ | 2004-11-08 | 2.6.9 | |
4 | స్టెంట్జ్ | 2005-06-13 | 2.6.11 | |
5 | బోర్డియక్స్ | 2006-03-20 | 2.6.15 | |
6 | జోడ్ | 2006-10-24 | 2.6.18 | |
ఫెడోరా | 7 | మూన్ షైన్ | 2007-05-31 | 2.6.21 |
8 | వర్‌వుల్ఫ్ | 2007-11-08 | 2.6.23 | |
9 | సల్ఫర్ | 2008-05-13 | 2.6.25 | |
10 | కేంబ్రిడ్జి | 2008-11-25 | 2.6.27 | |
11 | లియోనిడాస్ | 2009-06-09[4] | 2.6.29 | |
12 | కాన్‌స్టెంటైన్ | 2009-11-17[5] | 2.6.31 | |
13 | గోడ్డార్డ్ | 2010-05-25[6] | 2.6.33 | |
14 | లాఫ్‌లిన్ | 2010-11-02[7] | 2.6.35[8] | |
15 | లవ్‌లాక్ | 2011-05-24[9] | 2.6.38[10] | |
16 | వెర్నె | 2011-11-01[11] | TBD |
తాజా విడుదలలకొరకు en:Fedora_(operating_system)#Editions చూడండి.
ఉత్పన్నాలుసవరించు
ఫెడోరా ఉత్పన్న క్రియాశీల లినక్స్ పంపకాలు:
- బెర్రీ లినక్స్
- BLAG లినక్స్, గ్నూ
- ఎకాంటీ లినక్స్
- ఫుడుంటు
- ఫ్యూజన్ లినక్స్
- మిత్ డోరా
- ఒజుబా లినక్స్
- ఒమేగా
- రెడ్ హాట్ లినక్స్ ఎంటర్ ప్రైజ్
- పియల్ ఎస్ లినక్స్
- రష్యన్ ఫెడోరా రీమిక్స్
- ఎక్సేంజ్
- మొబ్లిన్
బయటి లింకులుసవరించు
వనరులుసవరించు
- ↑ Nottingham, Bill (6 November 2003). "Announcing Fedora Core 1". Fedora Project announce mailing list. http://www.redhat.com/archives/fedora-announce-list/2003-November/msg00000.html. Retrieved 18 May 2014.
- ↑ "Announcing the release of Fedora 30". fedoramagazine.org. 29 April 2019.
- ↑ Fedora Project. "Alternative Install Methods". Archived from the original on 2009-02-05. Retrieved 2009-04-03.
- ↑ "Fedora 11 Release Schedule". The Fedora Project. 2009-05-31. Retrieved 2009-06-10.
- ↑ http://fedoraproject.org/wiki/Releases/12/Schedule
- ↑ http://fedoraproject.org/wiki/Releases/13/Schedule
- ↑ https://fedoraproject.org/wiki/Releases/14/Schedule
- ↑ http://news.softpedia.com/news/Fedora-14-Release-Schedule-and-Codename-141754.shtml
- ↑ https://fedoraproject.org/wiki/Releases/15
- ↑ http://www.h-online.com/open/news/item/Alpha-version-of-Fedora-15-released-1203900.html
- ↑ https://fedoraproject.org/wiki/Releases/16/Schedule