ఫెలిసిటీ లేడన్-డేవిస్

న్యూజిలాండ్ క్రికెటర్.

ఫెలిసిటీ కరోల్ లేడన్-డేవిస్ (జననం 1994, జూన్ 22) న్యూజిలాండ్ క్రికెటర్. ప్రస్తుతం ఒటాగో తరపున ఆడుతున్నది.[1]

ఫెలిసిటీ లేడన్-డేవిస్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఫెలిసిటీ కరోల్ లేడన్-డేవిస్
పుట్టిన తేదీ (1994-06-22) 1994 జూన్ 22 (వయసు 29)
హామిల్టన్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక వన్‌డే (క్యాప్ 130)2014 ఫిబ్రవరి 26 - వెస్టిండీస్ తో
తొలి T20I (క్యాప్ 42)2014 మార్చి 2 - వెస్టిండీస్ తో
చివరి T20I2016 మార్చి 4 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2009/10–2020/21Northern Districts
2014/15క్వీన్స్‌లాండ్
2018Devon
2021/22–presentఒటాగో స్పార్క్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మటి20
మ్యాచ్‌లు 1 8
చేసిన పరుగులు 10
బ్యాటింగు సగటు
100లు/50లు 0/0
అత్యధిక స్కోరు 10*
వేసిన బంతులు 50 132
వికెట్లు 5 4
బౌలింగు సగటు 3.60 30.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 5/18 2/15
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 2/–
మూలం: CricketArchive, 8 April 2021

జననం మార్చు

ఫెలిసిటీ కరోల్ లేడన్-డేవిస్ 1994 జూన్ 22న న్యూజీలాండ్ లోని హామిల్టన్ లో జన్మించింది.[2]

క్రికెట్ రంగం మార్చు

మహిళల వన్డే ఇంటర్నేషనల్ అరంగేట్రం మ్యాచ్ లోనే ఐదు వికెట్లు తీసింది.[3]

మూలాలు మార్చు

  1. "Felicity Leydon-Davis". ESPN Cricinfo. Retrieved 7 April 2014.
  2. "Felicity Leydon-Davis Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-25.
  3. "On the ball – Bowlers who picked up fifer on ODI and T20I debut". Women's CricZone. Retrieved 22 May 2020.

బాహ్య లింకులు మార్చు