ఫెసొటెరోడిన్
ఫెసొటెరోడిన్, అనేది ఓవర్యాక్టివ్ బ్లాడర్ సిండ్రోమ్ లక్షణాలను చికిత్స చేయడానికి ఉపయోగించే ఒక ఔషధం.[1][2] ఈ ఉపయోగం కోసం ఇది రెండవ లైన్ ఔషధం.[3] దీనిని నోటిద్వారా తీసుకోవాలి.[1]
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
[2-[(1R)-3-(Di(propan-2-yl)amino)-1-phenylpropyl]-4-(hydroxymethyl)phenyl] 2-methylpropanoate | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | ఫెసోబిగ్, టోవియాజ్ |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a609021 |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | ? |
చట్టపరమైన స్థితి | ℞-only (CA) ℞-only (US) Rx-only (EU) |
Routes | నోటిద్వారా |
Pharmacokinetic data | |
Bioavailability | 52% (యాక్టివ్ మెటాబోలైట్) |
Protein binding | 50% (యాక్టివ్ మెటాబోలైట్) |
మెటాబాలిజం | కాలేయం (సివైసి2డి6 - సివైసి3ఎ4-మధ్యవర్తిత్వం) |
అర్థ జీవిత కాలం | 7-8 గంటలు (యాక్టివ్ మెటాబోలైట్) |
Excretion | కిడ్నీ (70%), మలం (7%) |
Identifiers | |
CAS number | 286930-02-7 |
ATC code | G04BD11 |
PubChem | CID 6918558 |
IUPHAR ligand | 7473 |
DrugBank | DB06702 |
ChemSpider | 5293755 |
UNII | 621G617227 |
KEGG | D07226 |
ChEMBL | CHEMBL1201764 |
Chemical data | |
Formula | C26H37NO3 |
| |
(what is this?) (verify) |
ఈ మందు వలన పొడినోరు, మలబద్ధకం వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[1] ఇతర దుష్ప్రభావాలలో మూత్ర నిలుపుదల, నిద్రలో ఇబ్బంది, మైకము ఉండవచ్చు.[1][3] తీవ్రమైన కాలేయ సమస్యలు లేదా మస్తీనియా గ్రావిస్ ఉన్నవారిలో ఇది సిఫార్సు చేయబడదు.[2] ఇది యాంటీమస్కారినిక్, టోల్టెరోడిన్ వలె అదే రసాయనం ద్వారా పనిచేస్తుంది.[1]
ఫెసోటెరోడిన్ 2007లో ఐరోపాలో,[2] 2008లో యునైటెడ్ స్టేట్స్,[1] 2012లో కెనడాలో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[4] యునైటెడ్ స్టేట్స్‌లో 2021 నాటికి దీని ధర నెలకు దాదాపు 310 అమెరికన్ డాలర్లుగా ఉంది.[5] యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఈ మొత్తం NHSకి దాదాపు £26 ఖర్చవుతుంది.[3]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Fesoterodine Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 26 January 2021. Retrieved 23 July 2021.
- ↑ 2.0 2.1 2.2 "Toviaz". Archived from the original on 12 November 2020. Retrieved 4 August 2021.
- ↑ 3.0 3.1 3.2 BNF (80 ed.). BMJ Group and the Pharmaceutical Press. September 2020 – March 2021. p. 821. ISBN 978-0-85711-369-6.
{{cite book}}
: CS1 maint: date format (link) - ↑ "Notice of Decision for TOVIAZ". Archived from the original on 2012-04-23. Retrieved 2012-04-20.
- ↑ "Toviaz Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Retrieved 4 August 2021.