ఫైజాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

భారతీయ రైల్వేలులో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు.

ముంబై ఎల్‌టిటి - ఫైజాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, భారతీయ రైల్వేలులో ఇది ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది ముంబై ఎల్‌టిటి రైల్వే స్టేషను, ఫైజాబాద్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది. ఇది ఫైజాబాద్ సిటీ నుండి ముంబై ల మధ్య అనుసంధానింపబడిన రెండు రైళ్లలో ఒకటి. ఈ పట్టణాల మధ్య నడుస్తున్న వేరొక రైలు సాకేత్ ఎక్స్‌ప్రెస్. సాకేత్ ఎక్స్‌ప్రెస్ వారానికి రెండు సార్లు మాత్రమే నడుస్తుంది. ఈ రైలు గుర్తింపు సంఖ్య 22103/22104.[1]

ఆగే స్టేషనులు మార్చు

ఈ రైలు మార్గంలో 15 స్టేషనుల వద్ద ఆగుతుంది. [2]

ఎల్.టి.టి నుండి ఫైజాబాదు జంక్షన్ మార్చు

ముంబై ఎల్.టి.టి→కళ్యాణ్ జంక్షన్ → నాసిక్ రోడ్డు →జల్గావ్ జంక్షన్ →భుసవల్ జంక్షన్ →ఇటార్శీ జంక్షన్ →జబల్పూరు జంక్షన్ →కంత్రీ జంక్షన్ →సత్నాజంక్షన్ →మానిక్‌పూర్ జంక్షన్ →అలహాబాదు జంక్షను →జంఝై జంక్షను →మరియహు →జౌన్ పూర్ జంక్షన్ →షగహంజ్ జంక్షన్ → అక్బర్ పూర్ జంక్షన్→ఫైజాబాదు జంక్షన్

జోను , డివిజను మార్చు

ఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.

రైలు సంఖ్య మార్చు

రైలు గుర్తింపు నంబరు: 122103/22104[3][1]

తరచుదనం (ఫ్రీక్వెన్సీ) మార్చు

ఈ రైలు వారానికి ఒక రోజు నడుస్తుంది.

వేళలు మార్చు

రైలు సంఖ్య. 22103 (ఎల్.టి.టి నుండి ఫైజాబాదు జంక్షన్) మార్చు

రైలు సంఖ్య. రైలు పేరు ప్రారంభ స్టేషను గమ్యస్థానం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఆదివారం
22103 ఎల్‌టిటి - ఫైజాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్. ముంబై ఎల్.టి.టి.
at 14:30
పైజాబాద్ జంక్షన్
at 17:40
ఉంది లేదు లేదు లేదు లేదు లేదు లేదు

రైలు సంఖ్య. 22104 (ఫైజాబాదు జంక్షను నుండి ఎల్.టి.టి) మార్చు

రైలు సంఖ్య. రైలు పేరు ప్రారంభ స్టేషను గమ్యస్థానం సోమవారం మంగళ వారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఆదివారంSUN
22104 ఫైజాబాద్ - ఎల్‌టిటి - సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పైజాబాద్ జంక్షన్
at 23:55
ముంబై ఎల్.టి.టి.
at 5:00
లేదు ఉంది లేదు లేదు లేదు లేదు లేదు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Ltt Fd Superfast Express (22103) - Train from Lokmanyatilak T to Faizabad Junction |Cleartrip". www.cleartrip.com. Retrieved 2021-04-30.
  2. "Faizabad-Mumbai LTT SF Express/22104". indiarailinfo.com/.
  3. "Faizabad Mumbai Ltt Sf Express (22104) Time Table, Route Map, Schedule, Timings|Train From Faizabad Jn To Lokmanyatilak". etrainroute.in. Retrieved 2021-04-30.

బయటి లింకులు మార్చు