ఫైర్‌ఫాక్స్ ఓయస్
ఫైర్‍ఫాక్స్ నివ్య(ప్రకరణం పేరు : బూట్ టు గెక్కో/బీటుజీ) లినక్స్ ఆధారిత నిర్వహణా వ్యవస్థ(నివ్య). ఇది మొజిల్లా సంస్థ ద్వారా రూపొందించబడింది. ఇది ముఖ్యంగా స్మార్ట్ఫోన్లూ, ట్యాబ్లెట్ కంప్యూటర్ల కోసం రూపొందించబడింది. ఏదయినా పరికరం యొక్క మూలవ్యవస్థను జావాస్క్రిప్టు ద్వారా అందుకునే విధంగా ఈ నివ్యను రూపొందించారు. ఔత్సాహికులు హెచ్‍టీఎమ్‍ఎల్5 వాడి రూపొందించిన అనువర్తనాలు ఈ నివ్యలో ఒక ముఖ్యమయిన ఆకర్షణ.
అభివృద్ధికారులు | మొజిల్లా కార్పోరేషన్ |
---|---|
ప్రోగ్రామింగ్ భాష | HTML, CSS, JavaScript,[1] C++ |
పనిచేయు స్థితి | అభివృద్ధి దశలో ఉంది |
తొలి విడుదల | ఏప్రిల్ 23, 2013 |
ఇటీవల విడుదల | 1.3 |
Latest preview | 1.3, 1.4 / రోజూ నవీకరించబడుతుంది |
ప్లాట్ ఫారములు | ARM, x86 |
Kernel విధము | మోనోలిథిక్ (లినక్స్ కెర్నల్) |
అప్రమేయ అంతర్వర్తి | గ్రాఫికల్ |
లైెసెన్స్ | మొజిల్లా పబ్లిక్ లైసెన్స్ |
అధికారిక జాలస్థలి | http://www.mozilla.org/firefoxos/ |
విడుదల చరిత్ర
మార్చురూపాంతరం[2] | ఫీచర కంప్లీట్ (FC) తేదీ[3] | కోడ్ పూర్తయ్యే (CC) తేదీ[4] | విడుదల తేదీ[5] | కోడుపేరు | గెకో రూపాంతరం[2] | చేర్చబడిన భద్రతా బాగులు[2] |
---|---|---|---|---|---|---|
1.0 | డిసెంబరు 22, 2012 | ఫిబ్రవరి 21, 2013 | TEF | గెకో 18 | గెకో 18 | |
1.0.1 | జనవరి 15, 2013 | సెప్టెంబరు 6, 2013 | షిరా | గెకో 18 | గెకో 20 | |
1.1.0 | మార్చి 29, 2013 | అక్టోబరు 9, 2013[6] | లియో | గెకో 18+ (new APIs) | గెకో 23 | |
1.1.1 | HD | Same as 1.1.0 with WVGA | గెకో 23 | |||
1.2.0 | సెప్టెంబరు 15, 2013 | డిసెంబరు 9, 2013 | కోయి | గెకో 26[7] | గెకో 26 | |
1.3.0 | జనవరి 31, 2014 | మార్చి 17, 2014 | గెకో 28 | గెకో 28 | ||
1.4.0 | ఏప్రిల్ 29, 2014 | TBD | గెకో 30 | గెకో 30 | ||
2.0.0 | జూలై 21, 2014 | సెప్టెంబరు 1, 2014 | గెకో 32 | గెకో 32 | ||
2.1.0 | అక్టోబరు 13, 2014 | నవంబరు 21, 2014 | గెకో 34 | గెకో 34 |
మూలాలు
మార్చు- ↑ B2G/Architecture - Mozilla Wiki.
- ↑ 2.0 2.1 2.2 "Release Management/B2G Landing - MozillaWiki". MozillaWiki. Retrieved March 24, 2013.
- ↑ https://wiki.mozilla.org/B2G/Roadmap#Feature_Complete_Dates
- ↑ https://wiki.mozilla.org/Release_Management/B2G_Landing#Versions_and_Scheduling
- ↑ "Index of /pub/mozilla.org/b2g/manifests/". Mozilla FTP server. Archived from the original on 2013-09-27. Retrieved September 10, 2013.
- ↑ "Firefox OS Update (1.1) Adds New Features, Performance Improvements and Additional Language Support | Future Releases". Mozilla. Retrieved 10 October 2013.
- ↑ https://wiki.mozilla.org/Platform/2013-10-01#Notices.2FSchedule_.28akeybl.2Flsblakk.2Fbajaj.29