ఫైలం పిలగా
ఫైలం పిలగా 2024లో విడుదలైన సినిమా. హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు ఆనంద్ గుర్రం దర్శకత్వం వహించాడు. సాయి తేజ కల్వకోట, పావని కరణం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 16న విడుదల చేయగా, సినిమా సెప్టెంబర్ 20న విడుదలైంది.[1][2][3][4]
ఫైలం పిలగా | |
---|---|
దర్శకత్వం | ఆనంద్ గుర్రం |
రచన | ఆనంద్ గుర్రం |
నిర్మాత | రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సందీప్ బద్దుల |
కూర్పు | రవితేజ, శైలేష్ దారేకర్ |
సంగీతం | యశ్వంత్ నాగ్ |
నిర్మాణ సంస్థ | హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 20 సెప్టెంబరు 2024(థియేటర్) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- సాయి తేజ కల్వకోట
- పావని కరణం
- డబ్బింగ్ జానకి
- చిత్రం శీను
- మిర్చి కిరణ్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: హ్యాపీ హార్స్ ఫిలిమ్స్
- నిర్మాత: రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆనంద్ గుర్రం
- సినిమాటోగ్రఫీ: సందీప్ బద్దుల
- ఎడిటర్: రవితేజ, శైలేష్ దారేకర్
- సంగీతం: యశ్వంత్ నాగ్
- పాటలు: ఆనంద్ గుర్రం, అక్కల చంద్రమౌళి
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సంతోష్ ఒడ్నాల
- సహా నిర్మాతలు: రవి వాషింగ్టన్, కృష్ణ మసునూరి, విజయ్ గోపు
మూలాలు
మార్చు- ↑ Chitrajyothy (31 March 2024). "అంబానీ.. వీరాభిమాని కథ 'పైలం పిలగా' !ఫస్ట్ లుక్ విడుదల చేసిన రామ్ మిర్యాల | Ambani.. Veerabhimani story Pailam Pilaga Ram Miryala released the first look ktr". Retrieved 18 September 2024.
- ↑ Chitrajyothy (10 September 2024). "'పైలం పిలగా' టీజర్ వదిలిన.. హరీష్ శంకర్". Retrieved 18 September 2024.
- ↑ Chitrajyothy (18 September 2024). "ఈవారం.. థియేటర్లలోకి వస్తున్న సినిమాలివే". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
- ↑ 10TV Telugu (26 October 2024). "ఓటీటీలో దూసుకుపోతున్న 'పైలం పిలగా'.. ట్రెండింగ్‌లో." (in Telugu). Retrieved 26 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)