చిత్రం శ్రీను

సినీ నటుడు

చిత్రం శ్రీను ఒక తెలుగు హాస్యనటుడు. ఇతడి అసలు పేరు శ్రీనివాసులు. దర్శకుడు తేజ తన తొలి చిత్రమైన చిత్రం ద్వారా ఇతడిని తెలుగు తెరకు పరిచయం చేసాడు. ఆ చిత్ర విజయంతో ఇతని పేరు చిత్రం శ్రీనుగా స్థిరపడి పోయింది. ఇతని స్వంత ఊరు ఖమ్మం. దాదాపు 260 సినిమాల్లో నటించాడు. చిత్రం, ఆనందం, వెంకీ, దుబాయ్ శీను, బొమ్మరిల్లు, మంత్ర, 100% లవ్, ఆది అతనికి మంచి పేరును, గుర్తింపును తెచ్చాయి.[1]

చిత్రం శ్రీను

జన్మ నామంశ్రీనివాసులు
జననం
India హైదరాబాదు, భారతదేశం
భార్య/భర్త ఉమ
ప్రముఖ పాత్రలు చిత్రం,మంత్ర

నటించిన చిత్రాలు

మార్చు

వివాదాలు

మార్చు

ఇతడు మొదటి భార్య ఉండగానే సినీ నృత్యకారిణి మనీటాను రెండవ వివాహం చేసుకొన్నాడు. దీనితో ఇతడి మొదటి భార్య ఉమ ఇతనిపై కేసు పెట్టింది[2]

మూలాలు

మార్చు
  1. విలేఖరి. "260 సినిమాల్లో నటించా". sakshi.com. జగతి పబ్లికేషన్స్. Retrieved 14 July 2016.
  2. http://thatstelugu.oneindia.in/movies/terachatu/2009/09/arrest-warrant-to-chitram-seenu-100909.html[permanent dead link]

బయటి లింకులు

మార్చు