ఫ్రెండ్‌షిప్
(ఫ్రెండ్‌షిప్ నుండి దారిమార్పు చెందింది)
ఫ్రెండ్‌షిప్ 2021లో తమిళంలో రూపొందిన సినిమా. ఈ సినిమా తెలుగుతో పటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. తెలుగులో ఈ సినిమాను శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై ఎ.ఎన్ బాలాజీ నిర్మించాడు. హర్భజన్ సింగ్, అర్జున్ సర్జా, లోస్లియా ప్రధాన పాత్రల్లో నటించారు.
ఫ్రెండ్‌షిప్ | |
---|---|
దర్శకత్వం | జాన్ పాల్ రాజ్ శ్యామ్ సూర్య |
నిర్మాత | ఏ.ఎన్. బాలాజీ [1] |
తారాగణం | |
ఛాయాగ్రహణం | శాంతకుమార్ |
సంగీతం | డి.ఎం. ఉదయ్ కుమార్ |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 25 కోట్ల |
నటీనటులు
మార్చు- హర్భజన్ సింగ్
- అర్జున్ సర్జా [2]
- లోస్లియా [3]
- సతీష్
- ఎంఎస్. భాస్కర్
- జె. సతీష్ కుమార్ [4]
- వెంకట్ శుభ
- వెట్టుక్కిలి బాల
మూలాలు
మార్చు- ↑ Sakshi (12 February 2021). "భజ్జీ సినిమా హక్కులు ఎ.ఎన్.బాలాజీకీ". Archived from the original on 28 August 2021. Retrieved 28 August 2021.
- ↑ The Times of India (5 March 2020). "Action King Arjun joins Harbhajan Singh's 'Friendship' - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 28 August 2021. Retrieved 28 August 2021.
- ↑ The Times of India (3 February 2020). "Bigg Boss Tamil 3 fame Losliya Mariyanesan to make her film debut with cricketer Harbhajan Singh; see post - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 28 August 2021. Retrieved 28 August 2021.
- ↑ "JSK Corporation to produce three new films". dtNext. 14 June 2020.