అర్జున్ పేరున కల మరిన్ని వ్యాసాల కొరకు అర్జున్ (అయోమయనివృత్తి) చూడండి.

అర్జున్ సర్జా
ArjunSarjaActor.jpg
జన్మ నామంఅర్జున్ సర్జా
జననం (1964-08-15) 1964 ఆగస్టు 15 (వయస్సు: 56  సంవత్సరాలు)
భారతదేశం తుమకూరు
కర్ణాటక
ఇతర పేర్లు జెంటిల్ మాన్
భార్య/భర్త నివేదిత
పిల్లలు Aishwarya Arjun, Anjana
ప్రముఖ పాత్రలు మా పల్లెలో గోపాలుడు
జెంటిల్ మాన్
శ్రీ మంజునాథ

అర్జున్ తెలుగు, తమిళ సినిమా పరిశ్రమ నటుడు, దర్శకుడు. ఇతడు సుమారు 130 సినిమాలలో నటించాడు. కొన్నింటికి దర్శకత్వం వహించాడు.

వ్యక్తిగత జీవితముసవరించు

ఇతని వివాహము నివేదితతో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు, ఐష్వర్య సర్జా, అంజనా సర్జా. ఇతను హనుమంతుని వీర భక్తుడు. ఈ కారణం చేతనే శ్రీఆంజనేయం చిత్రంలో ఆంజనేయునిగా నటించాడు. అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా కన్నడ సినిమాల్లో నటించాడు.

అర్జున్ సినిమాలుసవరించు

తెలుగుసవరించు

తమిళముసవరించు

కన్నడసవరించు

హిందీసవరించు

మలయాళముసవరించు

బయటి లంకెలుసవరించు