బంగారు కుటుంబం (1994 సినిమా)
ఆదర్శ కుటుంబం అనే అక్కినేని నాగేశ్వరరావు పాత సినిమా కథ నచ్చి, అది 1994 నాటి ప్రేక్షకుల అభిరుచికి తగినది అని నిర్మాత కైకాల నాగేశ్వరరావు భావించారు. ఆ సినిమా ఇతివృత్తాన్ని స్వీకరించి అభివృద్ధి చేసి కథ రాయమని కథా రచయిత విజయేంద్రప్రసాద్ ను ఆయన కోరారు. దాంతో విజయేంద్రప్రసాద్ ఈ సినిమా ఇతివృత్తాన్ని అభివృద్ధి చేశారు
బంగారు కుటుంబం (1994 సినిమా) (1994 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
---|---|
కథ | విజయేంద్ర ప్రసాద్ |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ |
సంగీతం | <nowiki>[రాజ్ కోటి |
నిర్మాణ సంస్థ | రమా ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
బంగారు కుటుంబం దాసరి నారాయణరావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, దాసరి నారాయణరావు ప్రధాన పాత్రల్లో నటించగా నిర్మించిన 1994 నాటి తెలుగు చలనచిత్రం. తమిళ సూపర్ స్టార్ విక్రమ్ ఈ చిత్రంలో అక్కినేని కుమారుడిగా నటించారు.
కథ
తారాగణం:
అక్కినేని నాగేశ్వరరావు
జయసుధ
హరీష్
సత్యనారాయణ
దాసరి నారాయణరావు
గిరిబాబు
బాబు మోహన్
రాధాప్రశాంతి
డిస్కో శాంతి
వై.విజయ
పాటలు
1: అమ్మంటే ప్రేమకు రూపం , బాలు, చిత్ర.
2: బహుత్ అచ్చాగుంది. , బాలు, చిత్ర