బంగారు మొగుడు
బంగారు మొగుడు 1994 ఆగస్టు 5న విడుదలైన తెలుగు సినిమా. అమూల్య ఆర్ట్స్ పతాకం కింద ఎం.ఎ.గఫూర్ , బి.పురుషోత్తం లు నిర్మించిన ఈ సినిమాకు తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వం వహించాడు. సుమన్, భానుప్రియ, మాలశ్రీ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీతాన్నందించాడు.[1]
బంగారు మొగుడు (1994 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి.భరద్వాజ |
---|---|
తారాగణం | సుమన్, మాలాశ్ర్రీ, భానుప్రియ |
సంగీతం | రాజ్-కోటి |
కూర్పు | కె. రమేష్ |
నిర్మాణ సంస్థ | అమూల్య ఆర్ట్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- సుమన్,
- భానుప్రియ,
- మాలశ్రీ,
- సురభి,
- గొల్లపూడి మారుతీరావు,
- రాళ్లపల్లి,
- బాబూమోహన్,
- సిల్క్ స్మిత,
- వై. విజయ
సాంకేతిక వర్గం
మార్చుకథ: జనార్దన్ మహర్షి
- స్క్రీన్ ప్లే: రమణి
- డైలాగ్స్: తనికెళ్ల భరణి
- సాహిత్యం: భువన చంద్ర
- ప్లేబ్యాక్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సురేష్ పీటర్, ఎస్పీ శైలజ, మనో
- సంగీతం: విద్యాసాగర్
- సినిమాటోగ్రఫీ: వి.శ్రీనివాస రెడ్డి
- ఎడిటింగ్: కె. రమేష్
- కళ: జి. బాబ్జీ
- ఫైట్స్: సాహుల్
- కొరియోగ్రఫీ: కాలా, సుచిత్ర, సుజాత, శివశంకర్
- నిర్మాతలు: ఎం.ఎ. గఫూర్, బి. పురుషోత్తం
- దర్శకుడు: తమ్మారెడ్డి భరద్వాజ
- బ్యానర్: అమూల్య ఆర్ట్స్
మూలాలు
మార్చు- ↑ "Bangaru Mogudu (1994)". Indiancine.ma. Retrieved 2023-01-22.