బంట్వారం మండలం

బంట్వారం మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాకు, చెందిన మండలం.[1]

బంట్వారం
—  మండలం  —
రంగారెడ్డి జిల్లా జిల్లా పటంలో బంట్వారం మండల స్థానం
రంగారెడ్డి జిల్లా జిల్లా పటంలో బంట్వారం మండల స్థానం
బంట్వారం is located in తెలంగాణ
బంట్వారం
బంట్వారం
తెలంగాణ పటంలో బంట్వారం స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°25′31″N 77°45′59″E / 17.425339°N 77.766495°E / 17.425339; 77.766495
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం బంట్వారం
గ్రామాలు 24
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 33,159
 - పురుషులు 16,533
 - స్త్రీలు 16,626
అక్షరాస్యత (2011)
 - మొత్తం 43.34%
 - పురుషులు 55.13%
 - స్త్రీలు 31.47%
పిన్‌కోడ్ 501106

ఇది సమీప పట్టణమైన తాండూరు నుండి 30 కి. మీ. దూరంలో ఉంది. హైదరాబాదుకు 54 కి.మీ. దూరంలోవున్నది.

గణాంక వివరాలుసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 33,159 - పురుషులు 16,533 - స్త్రీలు 16,626

సమీప మండలాలుసవరించు

దక్షిణాన పెద్దేముల్ మండలం, ధరూర్ మండలం, ఉత్తరం మర్పల్లి మండలం, కోహిర్ మండలం

మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు

 1. బోపన్వారం
 2. తురుమామిడి
 3. బంట్వారం
 4. నాగారం
 5. రొంపల్లి
 6. మంగ్రాస్‌పల్లి
 7. సుల్తాన్‌పూర్
 8. నూరుల్లాపూర్
 9. యాచారం
 10. సొమారం.యమ్
 11. మాధవాపూర్
 12. సల్బతాపూర్

గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలుసవరించు

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   

వెలుపలి లంకెలుసవరించు