కోహిర్ మండలం

తెలంగాణ, సంగారెడ్డి జిల్లా లోని మండలం


కోహిర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] కోహిర్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన జహీరాబాద్ నుండి 25 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం జహీరాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సంగారెడ్డి డివిజనులో ఉండేది. ఈ మండలంలో 23  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.

కోహిర్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, కోహిర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, కోహిర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, కోహిర్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°36′04″N 77°42′56″E / 17.601221°N 77.715504°E / 17.601221; 77.715504
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం కోహిర్
గ్రామాలు 27
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 225 km² (86.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 60,638
 - పురుషులు 30,462
 - స్త్రీలు 30,176
పిన్‌కోడ్ 502210

గణాంకాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త మెదక్ జిల్లాలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 60,638 - పురుషులు 30,462 - స్త్రీలు 30,176. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో తేడా ఏమీ లేదు. మండల వైశాల్యం 225 చ.కి.మీ. కాగా, జనాభా 60,638. జనాభాలో పురుషులు 30,462 కాగా, స్త్రీల సంఖ్య 30,176. మండలంలో 12,601 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

మార్చు