'బండోడు గుండమ్మ' తెలుగు చలన చిత్రం,1980 అక్టోబర్ 03 న విడుదల.విజయలక్ష్మి మూవీస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు.ఘట్టమనేని కృష్ణ, జయప్రభ జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు.

బండోడు గుండమ్మ
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం కృష్ణ,
జయప్రద ,
హరిప్రసాద్
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ విజయలక్ష్మీ మూవీస్
భాష తెలుగు

తారాగణం

మార్చు

ఘట్టమనేని కృష్ణ

జయప్రద

ప్రభ

హరిప్రసాద్

అల్లు రామలింగయ్య

రావు గోపాలరావు

సూర్యకాంతం

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: దాసరి నారాయణరావు

సంగీతం:చక్రవర్తి

నిర్మాత: జి . వి. ఎస్.రాజు

నిర్మాణ సంస్థ: విజయలక్ష్మి మూవీస్

సాహిత్యం: దాసరి నారాయణరావు, రాజశ్రీ

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

విడుదల:03:10:1980.

పాటల జాబితా

మార్చు

1.అక్కయ్యలూ బావయ్యలూ, రచన: దాసరి నారాయణరావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

2.ఊరు నిదరపోతుంది గాలి నిదరపోతోంది, రచన: దాసరి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

3.ఓ చందమామ నా మేనమామ, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

4.చంటోడనుకొని చంకనేసుకొంటే, రచన: దాసరి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

.5 దిక్కులకవతల సుక్కల కివతల, రచన : వేటూరి సుందర రామమూర్తి, గానం. పులపాక సుశీల

6.పువ్వుల్లో పొడిచిందొక చుక్కమ్మ , రచన: రాజశ్రీ,, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

7.బండోడి పెళ్లి గుండమ్మ చేస్తే , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

8.సిరిపురం సిన్నోడా శ్రీరామ అనుకోరా, రచన: వేటూరి, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం.

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.