బందిపోటు ముఠా
బందిపోటు ముఠా 1980, ఫిబ్రవరి2న విడుదలైన తెలుగు అనువాద చిత్రం. కణ్ణన్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రానికి వేలూరి కృష్ణమూర్తి సంగీతం అందించారు.
బందిపోటు ముఠా | |
---|---|
దర్శకత్వం | కణ్ణన్ |
సంగీతం | వేలూరి కృష్ణమూర్తి |
నిర్మాణ సంస్థ | భాగ్యలక్ష్మి ఆర్ట్ |
విడుదల తేదీ | 2 ఫిబ్రవరి 1980 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |