బందీ 1984 డిసెంబరు 15న విడుదలైన తెలుగు సినిమా. హేరంబ చిత్ర బ్యానర్ పై నాచు శేషగిరిరావు నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, రాధ ప్రధాన తారాగణంగా నటించగా కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

బందీ
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం కృష్ణంరాజు ,
రాధ ,
విజయశాంతి
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ హేరంబ చిత్ర
భాష తెలుగు


తారాగణం

మార్చు

కృష్ణంరాజు

రాధ

విజయశాంతి

పాటలు

మార్చు
  • ముచ్చట చెబుతా రమ్మంటే , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల
  • సందెగాలి గొట్టిందీ చందమామ
  • టెండర్ టెండర్ తెండరేసుకో , రచన వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్.జానకి
  • దండిగల వారమ్మ , రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • మనిషికి మనసుకు మంచికి , రచన: ఆచార్య ఆత్రేయ గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • మల్లేమొగ్గ బాగుంది , రచన :వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

మూలాలు

మార్చు
  1. "Bandhee (1984)". Indiancine.ma. Retrieved 2020-09-08.

2. కొల్లూరి భాస్కరరావు,"ఘంటసాల గళమృతం" నుండి పాటలు.

"https://te.wikipedia.org/w/index.php?title=బందీ&oldid=4168805" నుండి వెలికితీశారు