బంధం (సినిమా)
బంధం 1986 జూలై 19న విడుదలైన తెలుగు సినిమా. ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ పతాకం కింద ఎం.కుమారన్, పద్మ కుమారన్, కె.షణ్ముగం లు నిర్మించిన ఈ సినిమాకు రాజాచంద్ర దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, రాధిక ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
బంధం (1986 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రాజాచంద్ర |
---|---|
తారాగణం | శోభన్ బాబు , రాధిక శరత్‌కుమార్, కె.విజయ |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | ఎ.వి.యం. ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
సాంకేతిక వర్గం
మార్చు- పాటలు: వేటూరి సుందరరామమూర్తి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణం, పి.సుశీల, లలితా సాగరి, నాగూర్ బాబు
- కళ: బి.నాగరాజన్
- నృత్యాలు: తార
- స్టంట్స్: పరమశివం
- సహ దర్శకుడు: కృష్ణమోహన్
- మూలకథ: ఎస్.నారాయణస్వామి
- స్క్రీన్ ప్లే: ఎ.వి.ఎం.స్టోరీ డిపార్టుమెంటు
- కూర్పు: డి.రాజగోపాల్
- డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: డి.డి.ప్రసాద్
- సంగీతం: చక్రవర్తి
- దర్శకత్వం : రాజాచంద్ర
మూలాలు
మార్చు- ↑ "Bandham (1986)". Indiancine.ma. Retrieved 2022-11-13.