బగ్లాన్ శాసనసభ నియోజకవర్గం
బగ్లాన్ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నాశిక్ జిల్లా, ధూలే లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
మార్చు- 1962: పండిట్ ధర్మ సోనావనే - కాంగ్రెస్ [3]
- 1967: పండిట్ ధర్మ పాటిల్ - కాంగ్రెస్ [4]
- 1972: మోతాభౌ గోరఖ్ భామ్రే - కాంగ్రెస్ [5]
- 1978: పవార్ లక్ష్మణ్ తోటరామ్ - కాంగ్రెస్ [6]
- 1980: పవార్ లక్ష్మణ్ తోటరామ్ - ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ [7]
- 1985: గంగుర్డే రుంజ పుంజరం - ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్) [8]
- 1990: అహిరే లహను బాలా - కాంగ్రెస్ [9]
- 1995: దిలీప్ మంగ్లూ బోర్స్ - స్వతంత్ర [10]
- 1999: అహిరే శంకర్ దౌలత్ - భారతీయ జనతా పార్టీ [11]
- 2004: సంజయ్ కాంతిలాల్ చవాన్ - స్వతంత్ర [12]
- 2009: ఉమాజీ మంగ్లూ బోర్సే - భారతీయ జనతా పార్టీ [13]
- 2014: దీపికా సంజయ్ చవాన్ - నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
- 2019: దిలీప్ మంగ్లూ బోర్సే - భారతీయ జనతా పార్టీ [14]
మూలాలు
మార్చు- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
- ↑ "Maharashtra Assembly Election Results in 1962". Elections.in. 2020-04-22. Retrieved 2022-02-07.
- ↑ "Maharashtra Assembly Election Results in 1967". Elections.in. 2020-04-22. Retrieved 2022-02-07.
- ↑ "Maharashtra Assembly Election Results in 1972". Elections.in. 2020-04-22. Retrieved 2022-02-07.
- ↑ "Maharashtra Assembly Election Results in 1978". Elections.in. 2020-04-22. Retrieved 2022-02-07.
- ↑ "Maharashtra Assembly Election Results in 1980". Elections.in. 2020-04-22. Retrieved 2022-02-07.
- ↑ "Maharashtra Assembly Election Results in 1985". Elections.in. 2020-04-22. Retrieved 2022-02-07.
- ↑ "Maharashtra Assembly Election Results in 1990". Elections.in. 2020-04-22. Retrieved 2022-02-07.
- ↑ "Maharashtra Assembly Election Results in 1995". Elections.in. 2020-04-22. Retrieved 2022-02-07.
- ↑ "Maharashtra Assembly Election Results in 1999". Elections.in. 2020-04-22. Retrieved 2022-02-07.
- ↑ "Maharashtra Assembly Election Results in 2004". Elections.in. 2020-04-22. Retrieved 2022-02-07.
- ↑ "Maharashtra Assembly Election *2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 4 November 2010.
- ↑ "Elections 2022 | Assembly Elections 2022 - UP, Punjab, Uttarakhand, Goa Manipur". NDTV. Retrieved 2022-02-07.