బఠానీ లేదా బఠానీలు (శాస్త్రీయనామం: పీసం సెటైవమ్) ఒక రకమైన గింజ ధాన్యాలు. వీటిని పచ్చిగానూ, ఎండబెట్టి కూడా వాడుతారు. పచ్చి బఠానీలను కూరల వినియోగంలోనూ, ఎండు బఠానీలను చిరుతిండి గానూ ఉపయోగిస్తారు.

బఠానీ
NCI peas in pod.jpg
Peas are contained within a pod
Scientific classification
Kingdom
Division
Class
Order
Family
Subfamily
Tribe
Genus
Species
పి. సటైవమ్
Binomial name
పైసమ్ సటైవమ్
Pisum sativum
పచ్చి బఠానీలు

పచ్చి బఠానీలుసవరించు

బఠానీల తొక్కలు ముదిరి ముడతలు పడకూడదు, తొక్కలపై నల్లటి పసుపు రంగు మరకలుండరాదు

మూలాలుసవరించు

బయటి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=బఠానీ&oldid=2951456" నుండి వెలికితీశారు