బనవాసి (కర్ణాటక)
బనవాసి కర్ణాటకలోని సిర్సికి సమీపంలో ఉన్న ఒక పుణ్యక్షేత్రం. ఇది ప్రస్తుత కర్ణాటక రాష్ట్రాన్నంతటినీ పరిపాలించిన పురాతన కన్నడ రాజవంశం కదంబులకు రాజధాని నగరం. కన్నడ భాషను ఆదరించి కర్ణాటక రాష్ట్రాన్ని ప్రాముఖ్యంలోకి తెచ్చిన మొదటి ప్రాంతీయ పాలకులు వీరే. ఈ ఊరు సిర్సి పట్టణానికి 24 కి.మీ దూరంలో ఉంది.
బనవాసి
పంపన బనవాసి | |
---|---|
Village | |
Coordinates: 14°32′03″N 75°01′04″E / 14.5341°N 75.0177°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | ఉత్తర కన్నడ |
తాలూకా | సిర్సి |
దగ్గర్లోని నగరం | సిర్సి |
జనాభా (2005) | |
• Total | 4,267 |
భాషలు | |
• అధికారిక | కన్నడ |
• ప్రాంతీయ | సిర్సి కన్నడ |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలం) |
పిన్ | 581 318 |
Telephone code | 08384 |
Vehicle registration | సిర్సి KA-31 |
చరిత్ర
మార్చుబనవాసి కర్ణాటక రాష్ట్రంలో అత్యంత పురాతనమైన పట్టణాల్లో ఒకటి.[1] 5వ శతాబ్దంలో శివుడు ప్రధాన దైవంగా నిర్మితమైన మధుకేశ్వర దేవాలయం చుట్టూ ఈ పట్టణం విస్తరించింది.[2]
మూలాలు
మార్చు- ↑ Kamat, Jyotsna (6 August 2006). "Ancient City of Banavasi". Archived from the original on 20 August 2006. Retrieved 2006-08-17.
- ↑ "Banavasi- 'Kadambothsav'". BangaloreBest.com. Archived from the original on 4 February 2012. Retrieved 2006-08-17.