బమ్మిడివాని పేట

బమ్మిడివాని పేట, శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామం పొన్నం పంచాయతి పరిధిలొకి వస్తుంది. ఈ గ్రామం, ఆముదాలవలస పట్టణమునకు 2 కిలోమీటర్ల దూరములో ఉంది. ఈ గ్రామ ప్రజలు చాలా వరకు వ్యవసాయము మీద అధారపడి జీవించుచున్నారు. వ్యవసాయము చాలా వరకు వర్షాధారము. ముఖ్యమైన పంటలు వరి, అపరాలు.

మూలాలు మార్చు