బరీందర్ కుమార్ గోయల్
బరీందర్ కుమార్ గోయల్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2022లో జరిగిన శాసనసభ ఎన్నికలలో లెహ్రా నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై 2024 సెప్టెంబర్ 23న జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మైన్స్ & జియాలజీ, వాటర్ రిసోర్సెస్, కన్జర్వేషన్ ఆఫ్ ల్యాండ్ & వాటర్ శాఖల మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[1][2][3]
మూలాలు
మార్చు- ↑ ABP News (23 September 2024). "Punjab Cabinet Reshuffle: Bhagwant Mann-Led Govt Inducts 5 New Ministers, Know Who Gets What" (in ఇంగ్లీష్). Archived from the original on 24 September 2024. Retrieved 24 September 2024.
- ↑ "Punjab cabinet reshuffle: 5 AAP MLAs take oath as ministers in Bhagwant Mann's government" (in ఇంగ్లీష్). 23 September 2024. Archived from the original on 24 September 2024. Retrieved 24 September 2024.
- ↑ The Hindu (23 September 2024). "Punjab CM Bhagwant Mann reshuffles Cabinet, Congress mocks AAP" (in Indian English). Archived from the original on 24 September 2024. Retrieved 24 September 2024.