బర్గర్ (ఆంగ్లం: Bergger) ఫ్రాన్సు కు చెందిన ఒక బ్లాక్ అండ్ వైట్ ఫిలిం తయారీదారు.

చరిత్రసవరించు

జనవరి 2007లో ఫోర్టె తో ఉన్న ఒప్పందం ముగిశాక, అదే సంవత్సరం ద్వితీయార్థంలో హర్మాన్ టెక్నాలజీస్ తో ఒప్పందం కుదుర్చుకొని ఫిలిం తయారీని కొనసాగించింది. [1]

ఈ సందర్భంలో బర్గర్ ప్రెసిడెంటు గయ్ గెరార్డ్, వ్యాఖ్య

"ప్రత్యేకించి భారీ పారిశ్రామికీకరణ, ఇటీవలి కాలంలో వచ్చిన మార్పులు ఉన్న ఈ తరుణంలో, మా అన్ని ఉత్పత్తులలో ఇంతకు ముందు కంటే ఎక్కువ నాణ్యతాప్రమాణాలను ఇనుమడింపజేయాలనే గట్టి నిర్ణయంతో ఉన్నాము."

ఇవి కూడా చూడండిసవరించు


మూలాలుసవరించు

  1. బర్గర్ క్రొత్త ఒప్పందం