బర్హాపూర్ శాసనసభ నియోజకవర్గం

బర్హాపూర్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బిజ్నౌర్ జిల్లా, మొరాదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

బర్హాపూర్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాబిజ్నౌర్
లోక్‌సభ నియోజకవర్గంమొరాదాబాద్

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం పేరు పార్టీ
2012 [1] మహ్మద్ ఘాజీ బహుజన్ సమాజ్ పార్టీ
2017[2] కున్వర్ సుశాంత్ సింగ్ భారతీయ జనతా పార్టీ
2022[3] కున్వర్ సుశాంత్ సింగ్

మూలాలు మార్చు

  1. "2012 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 19 Jun 2016.
  2. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  3. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.