మొరాదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం
మొరాదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే & అధికార పార్టీ | ఓటర్ల సంఖ్య (2017) |
---|---|---|---|---|---|
19 | బర్హాపూర్ | జనరల్ | బిజ్నౌర్ | కున్వర్ సుశాంత్ సింగ్ (బిజెపి) | 3,38,100 |
25 | కాంత్ | జనరల్ | మొరాదాబాద్ | రాజేష్ కుమార్ సింగ్ (బిజెపి) | 3,55,629 |
26 | ఠాకూర్‌ద్వారా | జనరల్ | మొరాదాబాద్ | నవాబ్ జాన్ (SP) | 3,47,748 |
27 | మొరాదాబాద్ రూరల్ | జనరల్ | మొరాదాబాద్ | హాజీ ఇక్రమ్ ఖురేషీ (SP) | 3,56,446 |
28 | మొరాదాబాద్ నగర్ | జనరల్ | మొరాదాబాద్ | రితేష్ కుమార్ గుప్తా (బిజెపి) | 4,70,792 |
మొత్తం: | 18,68,715 |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1952 | రామ్ శరణ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | |||
1962 | సయ్యద్ ముజఫర్ హుస్సేన్ | స్వతంత్ర | |
1967 | ఓం ప్రకాష్ త్యాగి | భారతీయ జన్ సంఘ్ | |
1971 | వీరేంద్ర అగర్వాల్ | ||
1977 | గులాం మొహమ్మద్ ఖాన్ | జనతా పార్టీ | |
1980 | జనతా పార్టీ (సెక్యులర్) | ||
1984 | హఫీజ్ మొహమ్మద్ సిద్ధిక్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | గులాం మొహమ్మద్ ఖాన్ | జనతాదళ్ | |
1991 | |||
1996 | షఫీకర్ రెహమాన్ బార్క్ | సమాజ్ వాదీ పార్టీ | |
1998 | |||
1999 | చంద్ర విజయ్ సింగ్ | అఖిల భారతీయ లోక్తాంత్రిక్ కాంగ్రెస్ | |
2004 | షఫీకర్ రెహమాన్ బార్క్ | సమాజ్ వాదీ పార్టీ | |
2009 | మహ్మద్ అజారుద్దీన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014 | కున్వర్ సర్వేష్ కుమార్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
2019[1] | ఎస్. టి. హసన్ | సమాజ్ వాదీ పార్టీ | |
2024[2] | రుచి వీరా |
మూలాలు
మార్చు- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "2024 Loksabha Elections Results - Moradabad". 4 June 2024. Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.