బర్హైత్ శాసనసభ నియోజకవర్గం
బర్హైత్ శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సాహిబ్‌గంజ్ జిల్లా, రాజ్‌మహల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
బర్హైత్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
Coordinates: 24°53′20″N 87°36′26″E / 24.88889°N 87.60722°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జార్ఖండ్ |
జిల్లా | సాహిబ్‌గంజ్ |
లోక్‌సభ నియోజకవర్గం | రాజ్‌మహల్ |
బర్హైత్ నియోజకవర్గం పరిధిలో సాహెబ్‌గంజ్ జిల్లాలోని బర్హైత్, రంగా పోలీస్ స్టేషన్లు, సుందర్‌పహరి పోలీస్ స్టేషన్, గొడ్డ జిల్లాలోని బోరిజార్ పోలీస్ స్టేషన్‌లోని రాజభిత, కేరో, కైరాసోల్, బారా టెలో, బరాపిప్ర గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
మార్చుఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
2005[2] | థామస్ సోరెన్ | జార్ఖండ్ ముక్తి మోర్చా | |
2009[3] | హేమలాల్ ముర్ము | ||
2014[4] | హేమంత్ సోరెన్ | ||
2019[5][6] | |||
2024[6] |
2019 ఎన్నికల ఫలితం
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | ||
జార్ఖండ్ ముక్తి మోర్చా | హేమంత్ సోరెన్ | 73,947 |
|
7.29 | ||
భారతీయ జనతా పార్టీ | సైమన్ మాల్టో | 58,089 | 34.82 | 6.42 | ||
జెవిఎం (పి) | హోప్న టుడు | 2,622 | 1.9 | 8.6 | ||
AJSU | గామ్లియెల్ హెంబ్రోమ్ | 2,573 | 1.87 | |||
లోక్ జన శక్తి పార్టీ | శామ్యూల్ కుమార్ మారయ్య | 1,844 | 1.34 | |||
స్వతంత్ర | లిలీ హన్స్దా | 1,302 | 0.94 | |||
స్వతంత్ర | బర్నార్డ్ హెంబ్రోమ్ | 1,209 | 0.88 | |||
స్వతంత్ర | మేరీ నిషా హన్స్‌దక్ | 971 | 0.7 | |||
TMC | శీల టుడు | 891 | 0.65 | |||
BSP | బైధ్నాథ్ పహాడియా | 747 | 0.54 | |||
SHS | కునాల్ కాంత్ టుడు | 592 | 0.43 | |||
నోటా | పైవేవీ లేవు | 2,566 | 1.86 | |||
మెజారిటీ | 15,858 |
మూలాలు
మార్చు- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Election Commission of India. Retrieved 26 January 2016.
- ↑ "Jharkhand General Legislative Election 2005". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Jharkhand General Legislative Election 2005". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Jharkhand General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ The Indian Express (23 December 2019). "Jharkhand election results updates from ECI: Full list of constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 13 April 2023. Retrieved 13 April 2023.
- ↑ 6.0 6.1 Election Commision of India (23 November 2024). "Jharkhand Assembly Election Results 2024 - Barhait". Archived from the original on 27 November 2024. Retrieved 27 November 2024.