బలరాంపూర్ (ఛత్తీస్‌గఢ్)

బలరాంపూర్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బలరాంపూర్-రామానుజ్‌గంజ్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లా ముఖ్యపట్టణం. అంతగా గుర్తింపు లేని ఈ పట్టణం, కొత్తగా స్థాపించిన జిల్లాకు ముఖ్య పట్టణం కావడంతో వెలుగు లోకి వచ్చింది. ఇది రాష్ట్ర రాజధాని రాయపూర్‌ నుండి 441 కి.మీ. దూరంలో ఉంది.

బలరాంపూర్
పట్టణం
బలరాంపూర్ is located in Chhattisgarh
బలరాంపూర్
బలరాంపూర్
ఛత్తీస్‌గఢ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 23°36′18″N 83°37′01″E / 23.605°N 83.617°E / 23.605; 83.617
దేసం India
రాష్ట్రంఛత్తీస్‌గఢ్
జిల్లాబలరాంపూర్
Population
 (2011)
 • Total4,456
భాషలు
 • అధికారికహిందీ, ఛత్తీస్‌గఢీ
Time zoneUTC+5:30 (IST)
PIN
497119
Telephone code07831
Vehicle registrationCG-30

భౌగోళికం మార్చు

అంబికాపూర్, రామానుజ్‌గంజ్, కుస్మి, ప్రతాప్‌పూర్, రాజ్‌పూర్‌ లను కలిపే ముఖ్యమైన జంక్షను, బలరాంపూర్.

పట్టణంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసు శిక్షణా కేంద్రం ఉంది.

రవాణా మార్చు

రోడ్డు మార్చు

బలరాంపూర్‌కు, జిల్లాలోని అన్ని పట్టణాల నుండి చక్కటి రోడ్డు సౌకర్యం ఉంది. పట్టణం నుండి జార్ఖండ్ లోని గర్వాకు, ఛత్తీస్‌గఢ్ లోని అంబికాపూర్‌కూ జాతీయ రహదారి 343 ద్వారా రోడ్డు సౌకర్యం ఉంది.

రైలు మార్చు

పట్టణానికి సమీపం లోని రైల్వే స్టేషన్లు అంబికాపూర్, గర్హ్వా.

మూలాలు మార్చు