బలిరామ్ కశ్యప్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బస్తర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

బలిరామ్ కశ్యప్

పదవీ కాలం
1998–2011
ముందు మహేంద్ర కర్మ
తరువాత దినేష్ కశ్యప్
నియోజకవర్గం బస్తర్

పదవీ కాలం
1977–1992
తరువాత అంటూ రామ్ కశ్యప్
నియోజకవర్గం భన్పురి
పదవీ కాలం
1972–1977
ముందు డి. కోషా
తరువాత బీరేంద్ర పాండే
నియోజకవర్గం జగదల్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1936-03-11)1936 మార్చి 11
బస్తర్, సెంట్రల్ ప్రావిన్స్ & బెరార్, బ్రిటిష్ ఇండియా
మరణం 2011 మార్చి 10(2011-03-10) (వయసు 74)
న్యూఢిల్లీ, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి మనకి కశ్యప్
సంతానం 4 కుమారులు & 3 కుమార్తెలు
నివాసం జగదల్‌పూర్

నిర్వహించిన పదవులు

మార్చు
  • 1972–92 మధ్యప్రదేశ్ శాసనసభ సభ్యుడు
  • 1977–78 రాష్ట్ర మంత్రి, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, మధ్యప్రదేశ్ ప్రభుత్వం
  • 1978–80 & 1989–92 క్యాబినెట్ మంత్రి, గిరిజన సంక్షేమం, మధ్యప్రదేశ్ ప్రభుత్వం
  • 1998–99 12వ లోక్‌సభకు ఎన్నికయ్యారు
    • విప్, బిజెపి పార్లమెంటరీ పార్టీ, లోక్‌సభ
    • వ్యవసాయ కమిటీ సభ్యుడు
  • 1999 13వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (2వసారి)
  • 1999–2000
    • సభ్యుడు, కన్సల్టేటివ్ కమిటీ, ఆహార & వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ
    • మానవ వనరుల అభివృద్ధి కమిటీ సభ్యుడు
  • 2000–2004 సభ్యుడు, కన్సల్టేటివ్ కమిటీ, వాణిజ్యం & పరిశ్రమల మంత్రిత్వ శాఖ
  • 2004 14వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (3వసారి)
  • 2004–2006, పిటిషన్లపై కమిటీ సభ్యుడు
  • 2004–2009 సభ్యుడు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు & ప్రజా పంపిణీపై కమిటీ
  • 2009 15వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (4వసారి)
  • 31 ఆగస్టు 2009 సభ్యుడు, సామాజిక న్యాయం & సాధికారతపై కమిటీ

మూలాలు

మార్చు
  1. "Members : Lok Sabha".
  2. "Detailed Profile - Shri Baliram Kashyap - Members of Parliament (Lok Sabha) - Who's Who - Government: National Portal of India". india.gov.in. Archived from the original on 17 February 2012. Retrieved 2009-05-05.