బల్కౌర్ సింగ్
బల్కౌర్ సింగ్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో కలన్‌వాలి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]
బల్కౌర్ సింగ్ | |||
పదవీ కాలం 2014 – 2019 | |||
నియోజకవర్గం | కలన్‌వాలి | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | చరణ్ కౌర్ | ||
సంతానం | సిద్ధూ మూసేవాలా[1], శుభ్‌దీప్[2] | ||
నివాసం | హర్యానా, భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మూలాలు
మార్చు- ↑ The Indian Express (5 May 2023). "Not voting for AAP candidate is true tribute to my son: Sidhu Moosewala father" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 16 November 2024.
- ↑ एबीपी स्टेट (8 November 2024). "सिद्धू मूसेवाला के छोटे भाई की पहली तस्वीर आई सामने, माता-पिता ने किया शेयर, क्या है नाम?". Archived from the original on 16 November 2024. Retrieved 16 November 2024.
- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ India Today (27 September 2019). "Akali Dal to go solo in Haryana assembly polls after its lone MLA joins BJP" (in ఇంగ్లీష్). Archived from the original on 5 March 2024. Retrieved 16 November 2024.