బల్జీత్ కౌర్
బల్జీత్ కౌర్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె మలౌట్ శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఎన్నికై భగవంత్ మాన్ మంత్రివర్గంలో మహిళా,శిశు సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తుంది.[3]
డా. బల్జీత్ కౌర్ | |||
మహిళా, శిశు సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి[1]
| |||
పదవీ కాలం 19 మార్చి 2022[2] – ప్రస్తుతం | |||
గవర్నరు | బన్వారిలాల్ పురోహిత్ | ||
---|---|---|---|
శాసనసభ్యురాలు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2022 | |||
ముందు | అజైబ్ సింగ్ భట్టి | ||
నియోజకవర్గం | మలౌట్ | ||
మెజారిటీ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
వృత్తి | డాక్టర్ (ఐ సర్జన్) |
రాజకీయ జీవితం
మార్చుబల్జీత్ కౌర్ ఆప్ మాజీ ఎంపీ ప్రో. సాధు సింగ్ కుమార్తె. ఆమె రాజకీయాల్లోకి రాకా ముందు ముక్ట్సర్ సివిల్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహించింది. ఆమె పంజాబ్ శాసనసభ ఎన్నికలకు ముందు ఆప్ లో చేరి మలౌట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది. బల్జీత్ కౌర్ 2022 మార్చి 19న భగవంత్ మాన్ మంత్రివర్గంలో మహిళా,శిశు సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టింది.[4]
మూలాలు
మార్చు- ↑ "Mann keeps Home, 26 others, gives Finance to Cheema; Mines to Bains" (in ఇంగ్లీష్). 22 March 2022. Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.
- ↑ 10TV (19 March 2022). "కొలువుదీరిన పంజాబ్ కొత్త మంత్రివర్గం.. 10 మంది మంత్రుల ప్రమాణస్వీకారం" (in telugu). Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Namasthe Telangana (18 March 2022). "పంజాబ్‌లో రేపే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం.. డిప్యూటీ సీఎంగా హర్‌పాల్ సింగ్". Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.
- ↑ Hindustan Times (19 March 2022). "In new Punjab AAP cabinet, only woman minister reveals her plan for the state" (in ఇంగ్లీష్). Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.