బష్కొర్తోస్తాన్


ది రిపబ్లిక్ ఆఫ్ బష్కొర్తోస్తాన్ లేదా బష్కీరియా రష్యా అధీన దేశం. ఇది వోల్గా నదికీ, ఊరల్ పర్వతాలకు నడుమ నెలకొని ఉంది. ఊఫా నగరం ఈ దేశానికి రాజధాని. 2010 జనాభా గణన ప్రకారం ఈ ప్రాంత జనాభా 4,072,292. రషియా అధీన దేశాలలో బష్కొర్తోస్తాన్ అత్యధిక జనాభా గల దేశం.

రిపబ్లిక్ ఆఫ్ బష్కొర్తోస్తాన్
Республика Башкортостан (Russian)
Башҡортостан Республикаһы (బష్కిర్)
—  రిపబ్లిక్  —

బష్కొర్తోస్తాన్ జాతీయ జెండా

కోట్ ఆఫ్ ఆర్మ్స్
Anthem: en:State Anthem of the Republic of Bashkortostan
Coordinates: 54°28′N 56°16′E / 54.467°N 56.267°E / 54.467; 56.267
Political status
CountryRussia
Federal districtవోల్గా ఫెడరల్ డిస్ట్రిక్ట్స్[1]
Economic regionయూరల్ ఎకానైక్ రీజియన్[2]
Establishedమార్చ్ 23, 1919
రాజధానిఊఫా
Government (as of నవంబర్ 2014)
 • హెడ్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ బష్కొర్తోస్తాన్రస్తెం ఖమితోవ్ఆత్మకథ
Statistics
Area (as of the 2002 Census)[3]
 • Total143,600 కి.మీ2 (55,400 చ. మై.)
Area rank27th
Population (2010 Census)[4]
 • Total40,72,292
 • Rank7th
 • Density[5]28.36/km2 (73.5/sq mi)
 • Urban60.4%
 • Rural39.6%
Population (January 2014 est.)
 • Total40,69,698[ఆధారం చూపాలి]
Time zone(s)మూస:RussiaTimeZone
ISO 3166-2RU-BA
License plates02, 102
Official languagesRussian;[6] బష్కిర్ భాష
Official website

బష్కుర్దిస్తాన్ రష్యా నుండి స్వాతంత్ర్యం పొందిన తొలి దేశం. నవంబరుNovember 28 [O.S. November 15] 1917O.S. నవంబరు 151917న స్వాతంత్ర్యం పొందింది. 1919 మార్చి 23న బష్కిర్ ఏఎస్‌ఎస్‌ఆర్ గా మారింది. ఇది ఆర్‌ఎస్‌ఎఫ్‌ఎస్‌ఆర్ లో తొలి స్వతంత్ర సోవియట్ రిపబ్లిక్ గా గుర్తింపు పొందింది. అలానే ఇది ఆధునిక రష్యాలో గుర్తింపు పొందిన తొలి దేశం

బష్కొర్తోస్తాన్ రాజ్యాంగం, రష్యన్ ఫెడరేషన్ రాజ్యాంగం ప్రకారం, బష్కొర్తోస్తాన్ ఒక దేశం అయినప్పటికీ సార్వభౌమాధికారం దేశాధీనం కాదు. 1990 అక్టోబరు 11న బష్కొర్తోస్తాన్ తన సార్వభౌమత్వాన్ని ప్రకటించి, మళ్ళీ తిరిగి తిరస్కరించింది. 11 అక్టోబరు న బష్కొర్తోస్తాన్ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది.

ఈ దేశం తన పశ్చిమానున్న పొరుగు దేశం రిపబ్లిక్ ఆఫ్ తతర్స్తాన్ తో బలమైన ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉంది.

వ్యుత్పత్తి

మార్చు

బష్కొర్తోస్తాన్ అన్న పదం బష్కిర్ అనే సాంస్కృతిక తెగ నుండి పుట్టి ఉండవచ్చు. ఈ తెగకి సంబంధించిన వ్యక్తులని బష్కోర్త్ అంటారు. మూలపదం టర్కిష్ పదం. బష్ అంటే తల, ముఖ్యుడు, ప్రముఖుడు, కుర్త్ అనేది తోడేలు - టర్కిష్ ప్రజలు పవిత్రంగా భావించే జంతువు. స్తాన్ ప్రత్యయం ఒక పర్షియన్ పదం. ఇది ఎన్నో దేశాల ప్రదేశాల పేర్లలో కనిపిస్తుంది. ఈ దేశ ప్రజలు బష్కిర్ భాషను మాట్లాడతారు. ఇది కిప్చక్ అనే టర్కిష్ భాషల కుటుంబానికి చెందినది.

భౌగోళికం

మార్చు

బష్కొర్తోస్తాన్ దక్షిణ ఊరల్ పర్వతాలు, వాటిని ఆనుకొని ఉన్న మైదాన ప్రాంతాలు కలిపి ఉంటుంది. 

నదులు 

మార్చు
 
నుగుష్ నది

చెరువులు

మార్చు
 
అసిలికూల్ చెరువు

పర్వతాలు

మార్చు
 
ఇరెమెల్ పర్వతం

ప్రాకృతిక వనరులు

మార్చు
 
బష్నెఫ్ట్ వద్ద చమురు బావుల నుండి చమురు తోడే పంపులు
 
సిబయ్ వద్ద క్వారీలు

రాజకీయ విభాగాలు

మార్చు

రాజకీయాలు

మార్చు
 
బష్కిర్ శ్వేతసౌధం

ఆర్ధిక వ్యవస్థ

మార్చు
 
తైయప్కిల్దీ విండ్ పార్క్
 
ఇషింబయస్కీ జిల్లాలో ప్రొద్దుతిరుగుడు పొలం.బష్కొరొస్తాన్ వ్యవసాయం అభివృద్ధి చెందినది.

జనగణాంకాలు

మార్చు
 
ఇంజెర్ నది వడ్డున బష్కిర్ గ్రామం

తెగలు

మార్చు
 
జాతీయ దుస్తులలో బష్కిర్ యువత

మతాలు

మార్చు
 
సలావత్ వద్ద సూఫియా మసీదు

సంస్కృతి

మార్చు
 
ఊఫాలోని బష్కిర్ స్టేట్ అకాడమిక్ థియేటర్ ఆఫ్ డ్రామా

పానరోమాలు

మార్చు
 
The ski resort "Abzakovo" in Abzelilovsky District. Oktober 2009
 
Morning fog in Ishimbaysky District
  1. మూస:Cite Russian law
  2. మూస:Cite Russian law
  3. Федеральная служба государственной статистики (Federal State Statistics Service) (2004-05-21). "Территория, число районов, населённых пунктов и сельских администраций по субъектам Российской Федерации (Territory, Number of Districts, Inhabited Localities, and Rural Administration by Federal Subjects of the Russian Federation)". Всероссийская перепись населения 2002 года (All-Russia Population Census of 2002) (in Russian). Federal State Statistics Service. Retrieved 2011-11-01.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; 2010Census అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. The density value was calculated by dividing the population reported by the 2010 Census by the area shown in the "Area" field. Please note that this value may not be accurate as the area specified in the infobox is not necessarily reported for the same year as the population.
  6. Official on the whole territory of Russia according to Article 68.1 of the Constitution of Russia.